Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.07.2024
Share:

By Village Missionary Movement

Thursday, 18-Jul-2024

దిన ధ్యానము(Telugu) 18.07.2024

 

అంశం:- దేవునికి అవసరమైన యవ్వనస్తులు

 

"చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది; మీరుదుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను" - 1 యోహాను 2:14

 

యవ్వనస్తులు దేవునికి అవసరము. సాతాను కూడా యవ్వనస్తులును వెతుకుతూ తిరుగుతున్నాడు. యవ్వనస్తులకు పాపపు సంతోషాన్ని ఇచ్చి వారు కలిగి ఉన్న బలాన్ని వారి యొద్ద నుండి దొంగలించి వాళ్ళను నాశనం చేస్తున్నాడు. ప్రకటన 12: 12, యోహాను 10:10. ఈ దినము దేవుని యొద్ద ఉన్న నిత్య జీవాన్ని పొందుకొనుటకు యవ్వనస్తులకు అవకాశం ఇవ్వగా వాళ్లను దారి తప్పించి లోక ఆశలతో వాళ్లను నాశనం చేయడానికి సాతానుడు పనిచేస్తున్నాడు. యవనస్తులు ఎవరో ఒకరిని హీరో అని తలంచుటవలన మీరు కూడా హీరో అంటే వాళ్ళు తమను జీరో అనే ఆలోచిస్తున్నారు. ఒకసారి మన ప్రధానమంత్రి నెహ్రూ గారు ఇంగ్లాండ్ దేశంలోకి వెళ్లి ఉన్నారు. అప్పుడు సిద్ధాంతపు జ్ఞాని అయిన పెట్రాంగ్ రూసెల్ అతనిని కలిశారు. ఆ తత్వ జ్ఞాని నెహ్రూను చూచి రండి జీరో దేశపు ప్రధానమంత్రి అని పిలిచారు. ఇంగ్లాండ్ ఎదుగుదల ముందు భారతదేశము ''జీరో" వంటిదే అనే నెహ్రూ ఆలోచించారు కానీ అతను అయితే నెహ్రూ యొక్క మొఖము మాడిపోవుట చూచి నెహ్రూ గారు జీరో అనే లెక్కల్లో ఉన్న స్థానమును కనిపెట్టి లెక్కల్లో గొప్ప ఉజ్జీవము తీసుకొచ్చిన దేశం నుండి వచ్చిన జీరో దేశపు నాయకుడు అని చెప్పాను అని అన్నారు. ఈ దినము యవ్వనస్తులు తమకు ఇచ్చే ఉన్నతమైన కార్యాన్ని గ్రహించకుండా సాతానుడు ఆదాము హవ్వను వంచన చేసినట్లే వీళ్లను కూడా తమ వంచనలో ఉంచినాడు. పరిశుద్ధత అందుకొనని కార్యం పాపముల నుండి మనం బయటికి వెళ్లలేము అని ఆలోచింప చేస్తున్నాడు. ఆశాశ్వతమైన పాపపు సంతోషాలే నిరంతరము అని ఆలోచింపజేస్తున్నాడు. యవ్వనము జీవించుటకే ఇప్పుడు దేవుని వెతుకుట అవసరం లేదు తర్వాత చూచుకొనవచ్చు అని ఆలోచిస్తున్నాడు.

 

యవ్వనులారా సాతాను యొక్క తంత్రాలు మనకు తెలియనివి కావు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఆయన యొద్ద మనము సమర్పించుకోనిన యడల కచ్చితంగా నూతన నిబంధనలోనూ మరియు పాత నిబంధనలను గల భక్తులు వలె మనము కూడా ఖచ్చితముగా హెచ్చింపబడతాము. దేవునికి యవ్వనులైన మన ప్రతి ఒక్కరము అవసరమే. దేవుడు మిమ్మల్ని చూసే విధముగా మీరు మిమల్ని చూచుకొనుట నేర్చుకొనుడి. మీరు దేవుని కొరకు హీరోగా పని చేయగలరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక! 

- బ్రదర్. శామ్యూల్ మొరిష్ గారు 

 

ప్రార్థన అంశం:

యేసు యొక్క సంతతి అనే కార్యక్రమం చూస్తున్న పిల్లలు నిజముగా దేవునిలో ఎదిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet