Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.08.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 07-Aug-2024

దిన ధ్యానము(Telugu) 07.08.2024

 

అంశం:- సోలిపోకుండా 

 

"సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే" - యెషయా 40:29

 

అది ఒక తాత్కాలికంగా నిర్మించబడిన సైన్యపు హాస్పిటల్. యుద్ధములో గాయపడిన సైనికులకు తీవ్రమైన చికిత్స ఇవ్వబడుతూ వచ్చారు. అక్కడ మరణపు పరిస్థితుల్లో ఉండిన సైనికుడు వద్దకు వచ్చి నిలబడి బోధకుడు ఒకరు ఆయన కొరకు ప్రార్థిస్తున్నాడు. కళ్ళు తెరిచి చూసిన సైనికుడు బోధకుడితో ఒక సహాయం చేయమని అడిగాడు. బోధకుడు కచ్చితంగా చేస్తాను అని జవాబు ఇచ్చాడు. మెల్లగా తన ప్యాంటు పాకెట్ లో నుండి ఒక చిన్న అడ్రస్ బుక్కును తీసి దాంట్లో ఒక అడ్రస్ ను చూపించి ఇది నా సండే స్కూల్ టీచర్ యొక్క అడ్రస్ దీనికి ఒక ఉత్తరం రాయాలి. దాంట్లో మీరు సండే స్కూల్లో నేర్పించిన బైబిల్ వాక్యానుసారముగా నేను ఒక మంచి క్రైస్తవునిగా జీవించి మరణాన్ని ఎదుర్కొంటున్నాను. నన్ను రక్షణ మార్గంలో నడిపించిన మీ పని కొరకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అనే సందేశాన్ని ఆమెకు పంపించాలి అని అన్నాడు. ఆ బోధకుడు వెంటనే ఆ మాటలన్నీ కూడా ఉత్తరంలో రాసి పంపించాడు. ఆ సండే స్కూల్ టీచర్ వద్ద నుండి మరల జవాబు వచ్చింది. 

 

ఆమె ఆ ఉత్తరంలో నా కుమారుడా పోయిన నెల నుండి నా సండే స్కూల్ పరిచర్యను మానేశాను. ఎందుకంటే నేను నేర్పించినది ఎలాంటి ఫలితం ఇవ్వలేదు అని నిరుత్సాహపడ్డాను కానీ నీ యొక్క ఉత్తరము అలసిపోయిన నన్ను మరల పునర్జీవాన్ని ఇచ్చింది. నా యొక్క అవిశ్వాసాన్ని దేవుని యొద్ద చెప్పి క్షమాపణ అడిగి మరల పరిచర్య చేయుటకు ప్రణాళిక వేసి యున్నాను అని అన్నారు . నా నిరుత్సాహాన్ని ఉత్సాహపరిచిన నీ ఉత్తరమునకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అని రాశారు.

 

బైబిల్లో ఏలియా ప్రవక్త యెజెబేలుకు భయపడి ఒక దినమంత దూరం ప్రయాణం చేసి ఒక చెట్టు కింద కూర్చుని నేను మరణించాలి అని ఆశించి చాలు ప్రభువా నా ప్రాణాన్ని తీసుకోండి అని చెప్పి చెట్టు కింద పడుకొని ఉన్నాడు. అప్పుడు దేవుని దూత ఏలియాను చూసి నీవు వెళ్ళవలసిన దూరము చాలా ఎక్కువ ఉన్నది అని విన్న వెంటనే నిరుత్సాహపడిపోయి ఉండిన ఏలియా దేవుని మాటలు పొందుకున్న వెంటనే దేవుని యొక్క దర్శనాన్ని నెరవేర్చుటకు ముందుకు వెళ్లాడు.

 

దీన్ని చదువుతున్న ప్రియమైన వారలారా! నిరుత్సాహము అన్నది మన అందరికీ రావలసిన కార్యమే కానీ ఆ నిరుత్సాహంలో మనము ఆగిపోకుండా ముందుకు వెళ్లాలని దేవుడు కోరుకుంటున్నారు. మనలను ఉత్సాహపరిచి మరల మనము చేస్తున్న పనిని కొనసాగించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఒకవేళ మీరు ఆత్మల సంపాదన చేసి అలిసిపోయి ఉన్నారా? అనేక దినములుగా నేను పనిచేస్తున్న పనిలో ఎలాంటి ఫలితం లేదు అని నిరుత్సాహపడి ఉన్నారా? చింతించవద్దు దీని యొక్క ఫలితాన్ని మనం పరలోకంలో చూడగలం. దేవుని మాటల మీద నిరీక్షణ ఉంచుడి ఎందుకంటే దేవుని యొద్ద నుండి అలసిపోయిన వారికి నూతన బలము దొరుకుతుంది. అది మాత్రమే కాదు బలములేని వారికి బలాన్ని దయచేస్తారు.

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:

ఆగస్టు 15వ తారీఖున జరగబోతున్న యవనస్తుల కూడికలకు తీసుకొస్తున్న డ్రైవర్లు అందరు కూడా వారి వాహనాలు చక్కగా నడిపేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet cashwin tambet grandpashabet bahiscasino amgbahis betbey amgbahis radissonbet betpuan cashwin matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet