Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.08.2024
Share:

By Village Missionary Movement

Monday, 19-Aug-2024

దిన ధ్యానము(Telugu) 19.08.2024

 

అంశం: పేతురు యొక్క మార్పు 

 

"మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను" - అపో.కార్యములు 4:12

 

పేతురు అన్న వెంటనే మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చినది ఆయన మూడుసార్లు దేవున్ని తిరస్కరించారు అన్నదే. కానీ అది ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందు జరిగిన పరిస్థితి. యేసయ్యను సైనికులు ఖైదు చేయడానికి ప్రధాని యాజకులతొను, సద్దుకయ్యలతొను ఆయనను తీసుకుని వెళ్ళినప్పుడు చాలా భయమతో వెనకకు వెళ్తున్నాడు పేతురు. చెరలోను, మరణములోనూ మిమ్మల్ని వెంబడిస్తాను మీ నిమిత్తము అందరూ అభ్యంతరం పడిన నన్ను నేను అభ్యంతరముపడను అన్న పేతురు యేసయ్య నీవు మూడుసార్లు తిరస్కరిస్తావు అని చెప్పినప్పటికీ నేను వెనకకు తిరిగి చూడను అని ధైర్యముతో చెప్పాడు. ఇవన్నీ కూడా తన సొంత బలము చేత చెప్పిన మాటలు. పెంతుకోస్తు దినమున 120 మంది మేడ గదిలో వేచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నింపుదలను పొందిన వారిగా అనేక భాషలో మాట్లాడుతున్నారు. దానిని విన్న అనేక భాషలు కలిగిన వారు తమ సొంత భాషను వింటున్నామే అని ఆశ్చర్యపడినప్పటికీ కొందరు వీరు మధ్యము సేవించి వెర్రి వారిగా ప్రవర్తిస్తున్నారు అని అన్నారు. కానీ పేతురు అయితే ధైర్యముగా లేచి నిలబడి మనుషులందరి మీద ఆయన నా ఆత్మను కుమ్మరించెదను అని చెప్పిన ప్రవచన పూర్వకమైన మాటలు నెరవేర్చబడ్డాయి. మీరు యేసయ్యను చంపారు కానీ ఆయన మరలా తిరిగి లేచారు అని ధైర్యంతో చెప్పగలిగాడు. అయితే ఎలా ఇలాంటి మార్పు వచ్చింది?

 

ఇదంతా పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాతనే లేఖన జ్ఞానము, ధైర్యము పేతురుకు కలిగింది. పేతురు, యోహానును దేవాలయపు వాకిట్లో పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తిని యేసు నామములో లేచి నడవమని చెప్పినప్పుడు వారు సొంత శక్తితో భక్తితో వీడికి మేము స్వస్థతను ఇవ్వలేదు యేసు నామమే ఇది అంతటికి కారణము అందుకు మేమే సాక్ష్యం అని అంటున్నారు. అధికారులు ప్రధాన యాజకులు ఎదుట యేసయ్య నామమును ధైర్యంగా చెప్పగలిగారు. పేతురు యొక్క మాటలు విని 3,000 మంది 5000 మంది యేసయ్యను అంగీకరించారు. యూదులు అన్యులతో కలిసి ఉండుటకు ఇష్టపడరు అయినప్పటికీ కొర్నేలీ ఇంటికి వెళ్లి యేసయ్య కొరకు సువార్తను ప్రకటించి పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను అన్యులకు కూడా పొందుకొనేటట్లు చేశారు. మరణించిన డోర్క తిరిగి లేపుటయు, ఎనిమిది సంవత్సరాలగా పక్షవాతం కలిగిన వ్యక్తిని స్వస్థపరిచాడు పేతురు.

 

అవును ప్రియమైన వారలారా! తిరస్కరించిన పేతురు గొప్ప అపోస్తులుడుగా అన్యులకు రక్షణ తీసుకువచ్చాడు. ఇక తిరస్కరించిన పేతురు అని ఎవరిని అశ్రద్ధ చేయకుండా లోపం గలవారీగా ఉన్నప్పటికీ బలహీనులు కూడా దేవుడు పరిశుద్ధాత్మతో నింపి ఎంత బలమైన పరిచర్య చేయగలరు అని ఆలోచించి స్తుతించుడి. మనం ఎంత బలహీనమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ మనల్ని కూడా దేవుడు బలపరిచి వాడుకోగలరు. 

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు 

 

కన్వీనియేకేల్ అని యవ్వన పిల్లలకు జరుగుతున్న కార్యక్రమంలో అనేకమంది పిల్లలు దేవుని యొక్క ప్రేమను తెలుసుకునేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet