Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.08.2024
Share:

By Village Missionary Movement

Saturday, 31-Aug-2024

దిన ధ్యానము(Telugu) 31.08.2024

 

అంశం: క్షయ రోగము 

 

"సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు" - సామెతలు 14:30

 

శిల్పి ఒక ఆయన శ్రేష్టమైన ప్రతిమ ఒకటి చేసి ప్రజలు దృష్టి కొరకు వారి ముందు ఉంచారు దాని పక్కనే ఆ బొమ్మ గురించి ప్రేక్షకులు తమ ఉద్దేశం రాయమని ఒక బ్లాక్ బోర్డు కూడా పెట్టాడు. చూసిన వారందరూ కూడా దానిని గూర్చి విస్తారంగా మాట్లాడి శిల్పిని పొగుడుతూ రాశారు. కానీ అక్కడికి మరియొక శిల్పి వచ్చాడు. అతను మనసులో నిండి ఉన్న అసూయ వలన వాడు ఆ బొమ్మలో ఏదైనా లోపాలు

 కనుక్కోవాలి అని ప్రయత్నించాడు. కొన్ని గంటలు ఆ బొమ్మను చాలా క్షుణ్ణంగా పరిశీలించాడు. చివరిగా దాంట్లో ఒక లోపాన్ని కనుగొన్నాడు ఆ చిన్న లోపాన్ని పెద్ద అక్షరాలలో ఆ బ్లాక్ బోర్డు పైన రాసి పెట్టాడు. దాని తర్వాత వచ్చిన వారందరూ ఆ లోపాన్ని శ్రద్ధగా చూడడం మొదలుపెట్టారు. ఆ ప్రతిమ యొక్క అందం వారికి కనబడలేదు.

 

బైబిల్లో కూడా యోసేపు మీద అతని అన్నదమ్ములు అసూయపడ్డారు అని చూస్తున్నాం. యాకోబు వృద్ధాప్యంలో యోసేపు జన్మించినందున తన ఇతర పిల్లల కంటే యోసేపును అధికంగా ప్రేమించి అని కొరకు విచిత్ర రంగులు కలిగిన వస్త్రమును కుట్టి ఇచ్చారు. ఆయన చూచిన కలల వలన ఆయన పైన అసూయపడి ఆయనను చంపాలి అని ఆలోచించారు. తరువాత ఇస్మాయేలీయుల చేతికి 20 వెండి నాణములకు యోసేపు అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని వెళ్లారు. ఫోతిఫర్ ఇంట్లో అమ్మే వేయబడ్డాడు. దేవుడు యోసేపుతో ఉన్నాడు అందువలన ఆయన ఐగుప్తుకి అధికారిగా మారాడు. అసూయ యోసేపును తండ్రి ఇంటి నుండి, దేశం నుండి దూరమగుటకు కారణమైంది. అయినప్పటికీ అది దేవుని చిత్తమై ఉన్నది.

 

మనం ఇతరులను చూచి అసూయ పడుతున్న లోకంలో జీవిస్తున్నాం. ఇతరులను చూచి అసూయ పడటం మంచిది కాదు. ఇతరుల జీవితాన్ని చూసి ఇతరుల యొద్ద ఉన్న దీవెనలు చూసి మనం అసూయ పడకూడదు దేవుని వాక్యం ఇలా చెప్తుంది అసూయ అన్నది క్షయ రోగము వంటిది. క్షయ రోగము అన్నది బయటికి కనబడకుండా మీలో ఉన్న శరీర ఆరోగ్యాన్ని పాడుచేసి శరీరం లోపల ఉన్న అవయవాలను పాడు చేసేస్తుంది అసూయ దీంతో పోల్చబడి చెప్పబడుతుంది.

 

దీన్ని చదువుతున్న మనం ఎలాంటి వారముగా ఉన్నాం అని ఆలోచించి చూద్దాం. నాకు ఒకటి దొరకలేదు అని బాధపడుతుంటే ఇతరులకు కూడా దొరకలేదని సంతోషించే గుణాతిశయం మనలో ఉందా అని చూస్తూ మనల్ని మనం సరి చేసుకుందాం 

- బ్రదర్. సి. పాల్ జాబాస్టిన్ గారు 

 

ప్రార్థన అంశం:

కరపత్రిక పరిచర్య ద్వారా దర్శింపబడుతున్న వ్యక్తులు దేవుని ప్రేమను రుచిచూచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort