Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.10.2025
Share:

By Village Missionary Movement

Monday, 06-Oct-2025

దిన ధ్యానము(Telugu) 06.10.2025

 

అంశం: ధన్యవాదాలు తెలియజేయండి

 

“నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును” - కీర్తనలు 34:1

 

ఒకసారి ఒక ఎడారిలో, రెక్కలు లేని చిన్న పక్షి అలసిపోయి, దాహంతో మరియు ఆకలితో ఉంది. ఒకరోజు, ఒక దేవదూత అటుగా వెళ్తుండడం చూసిన ఆ పక్షి ఎక్కడికి వెళ్తున్నావు?” అని దేవదూతను అడిగింది. దేవదూత, “నేను ప్రభువును కలవబోతున్నాను” అన్నాడు. పక్షి, "దయచేసి దేవుణ్ణి అడగండి: నేను ఎంతకాలం ఇలా జీవిస్తాను? నా బాధలకు అంతం ఉండదా?" దేవదూత దేవుని యొద్దకు వెళ్లి పక్షి అడిగినది ప్రభువుతో చెప్పాడు. ప్రభువు చిరునవ్వు నవ్వి, "అవును, దాని జీవితాంతం ఇలాగే ఉంటుంది అని చెప్పగానే దేవుని దూత చాలా బాధపడ్డాడు. నేను రోజూ చెప్పే ఈ ప్రార్థనను చెప్పమని దేవదూతతో చెప్పాడు. అది ఏ ప్రార్థనో తెలుసా? ప్రతి విషయంంలో ప్రతిదానికీ దేవునికి ధన్యవాదాలు తెలియజేయడం. దేవదూత పిచ్చుక వద్దకు వెళ్లి, దేవుడు ఏమి చెప్పాడో ఆ పిచ్చుకకు చెప్పాడు. పిచ్చుక కూడా ప్రతిరోజూ తన స్వరం పెంచి, "అన్నింటి కొరకు మీకు ధన్యవాదాలు, ప్రభూ" అని చెప్తూ ఉండేది. మొదట, ఏమీ మారలేదు. కానీ పక్షి ఒక్క రోజు కూడా ప్రార్థన చేయడం మానలేదు.

 

ఒకరోజు ఎడారిలో వర్షం కురిసింది. మొక్కలు మొలకెత్తడం ప్రారంభించాయి. పక్షి ఒక మొక్క కింద నిలబడి ఉన్న నీటిలో తన చిత్రాన్ని చూసింది. దానిపై అందమైన ఈకలు మొలకెత్తాయి. ఆనందంగా ఉంది. ఇప్పుడు దానికి రోజూ ఆహారం దొరుకుతుంది. కానీ అది ప్రార్థన చేయడం మానలేదు ఎందుకంటే దేవుడు తన ప్రతి అవసరమును తీరుస్తున్నాడు.

 

బైబిల్లో, దావీదు రాజు జీవితం విలాసవంతమైన జీవితం కాదు. అతను కీర్తన 34 వ్రాసినప్పుడు, అతని కొడుకు అబీమెలెకు అతన్ని తరిమికొట్టాడు. అవును, అతను చిన్నప్పటి నుండి చాలా కష్టాలను అనుభవించాడు. కానీ అతను ఎప్పుడూ ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పడం మానలేదు. కష్ట సమయాల్లో మనం దేవుణ్ణి స్తుతిస్తామా? మన దేవుడు మనల్ని చూస్తున్నాడు. "ఈ ప్రజలను నేను నా కొరకు ఏర్పరచుకున్నాను; వారు నాకు కృతజ్ఞత తెలియజేయుదురు" (యెషయా 43:21). ప్రభువు మన స్తుతిలో సంతోషిస్తాడు. మనం కూడా మంచి సమయాల్లో మరియు చెడు సమయాల్లో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ, స్తుతిస్తే, మన జీవితాలు రూపాంతరం చెందుతాయి. చిన్న పక్షికి దేవుడు నేర్పిన సాధారణ ప్రార్థనను మనం మరచిపోకూడదు.

 

"ప్రభువైన యేసు, ప్రతిదానికీ ధన్యవాదాలు." ఆమెన్!

- శ్రీమతి. షీలా జాన్ గారు

 

ప్రార్థన అంశం:- 

దేబోరా మినిస్ట్రీస్‌లోని మన సహోద్యోగుల పరిచర్యల కోసం ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet