Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.06.2021
Share:

By Village Missionary Movement

Thursday, 10-Jun-2021

దిన ధ్యానము(Telugu) 10.06.2021

 

ప్రభు నా స్నేహితుడు:-

 

"నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు" - యోహాను 15:14

 

ఒక ధనవంతునికి పేద స్నేహితుడు ఒకడు ఉండేవాడు. ఒకసారి ధనవంతుడైన స్నేహితునికి ఆర్ధికంగా కొంచం ఇబ్బంది కలిగింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన స్నేహితుడు బాధతో, చింతతో, దుఖ్ఖఃముతో ఉన్న స్నేహితుడిని చూచి ఎలా ఉన్నావ్ రా అని పలకరించాడు. ఊరికే ఉండు నాకు ఇప్పుడు వెంటనే 20వేల లక్షల రూపాయలు కావలెను నువ్వు ఏమైనా ఇవ్వగలవా అని అడిగేసి కోపంతో తన గదిలోనికి వెళ్ళిపోయాడు. ఆయన వెనక్కి వెళ్లిన పేద స్నేహితుడు ఒక 1/2గంటలో డబ్బులు దొరికితే చాలా అని పేద స్నేహితుడు మెల్లిగా అడిగాడు. ధనవంతుడైన స్నేహితుడు దానిని విని ఆశ్చర్యపోయాడు. పేద స్నేహితున్ని హేళనగా చూసాడు. 1/2గంటలో డబ్బు వచ్చేసింది. ధనవంతుడైన స్నేహితునికి ఏమి అర్ధంకాలేదు. డబ్బులు ఇచ్చిన వాడుగా పేద స్నేహితుడు చెప్పాడు నీవు ఎప్పుడు చూసినా అధికముగా ధనాన్ని సమకూర్చుటకే చూశావ్ స్నేహితుడా నేను మంచి స్నేహితులను సమకూర్చుకున్నాను, నా కఠిన ప్రయాసతో అనేక మంది స్నేహితులను నేను సొంతం చేసుకున్నాను అని అన్నాడు. ఇద్దరు ప్రేమతో కౌగలించుకున్నారు. లోక వస్తువులచేత స్నేహితులను సంపాదించుకొనుడి అని బైబిల్ చెప్తుంది. అవును నిజమైన బలము జీవముగల బలము మనకి అవసరము.

 

ప్రియమైన వారలారా! మంచి స్నేహితులుండుట ఎంత మంచిది చూసారా! కాని, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టి కర్త అయిన యేసుక్రీస్తు మీతో స్నేహితుడుగా ఉండాలంటే మీరు అదృష్టవంతులే కదా ఇదికూడా జరుగుతుంది. ప్రభువు నా స్నేహితుడుగా ఉండగలడా? ఏ మాత్రము అనుమానించవలసిన అవసరం లేదు. ఆయన చెప్పినట్లుగా చేస్తారు. నేను మీకు నేర్పిస్తున్న వాటన్నింటిని మీరు చేసిన యెడల నా స్నేహితులైయుందురు. (యోహాను15:14) కాబట్టి ఆయన నేర్పించిన ఆజ్ఞలన్నింటిని గైకొని ఆయనకు స్నేహితులవుదాం. దేవుని ఆజ్ఞలను పాటించి నడచిన యెడల మీరు కూడా దేవున్ని మీ స్నేహితులుగా చేసుకోగలరు. దేవుడు మీ స్నేహితుడైతే జీవితంలో దుఖ్ఖః మెందుకు అంతా విజయమే. 

- శ్రీమతి. శక్తి శంగర్ రాజ్

 

ప్రార్ధనా అంశం:-

మీడియా పరిచర్యను దేవుడు దీవించేటట్లు ప్రార్థిద్దాం.

 

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి

వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 

ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 

హిందీ కొరకు +91 93858 10496

తెలుగు +91 94424 93250

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort