Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.06.2021
Share:

By Village Missionary Movement

Saturday, 12-Jun-2021

దిన ధ్యానము(Telugu) 12.06.2021

 

సాదరణమైన వాల్లే అవసరము.

 

"ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు" - 1కోరింథీయులకు 1:27

 

1850వ సంవత్సరం జనవరి 6వ తారీఖు ఇంగ్లాండ్ దేశము మంచు తుఫాను వలన ఇబ్బంది పడింది. ఆ మంచు తుఫానులో చిక్కుకున్న యవ్వనస్తుడు ఒకరు తనను కాపాడుకోనుటకు పక్కనే గల దేవలయములోనికి పరిగెత్తేడు. అక్కడ సాయంకాలపు ఆరాధన జరుగుతుంది. బోధకుడు లేనందున సంఘ సభ్యులలో ఒకరైన టైలర్ ఆరాధనను నడిపిస్తున్నారు. ఆయన సందేశం ప్రారంభించారు. ఆయన మరల మరల చెబుతున్నా ఒక కార్యం నా వైపు చూడండి అప్పుడు మీరు రక్షించబడతారు అన్నదే. మంచు తుఫానుకు తప్పించుకొని వచ్చిన యవ్వనస్తుడు ఆ సందేశము వినుటకు ఆశక్తి లేకుండా తలుపు వెనక నిలబడి ఉన్నాడు.

 

టైలర్ ప్రసంగ పీఠము నుండి ఆ యవ్వనస్తుడ్ని చూచి యవ్వనస్తుడా యేసు వైపు చూడుము అని చెప్పారు. ఆయన చదవరి కాదు, గొప్ప ప్రసంగి కాదు, ఒక సాదరణమైన వ్యక్తే. కాని పరిశుద్ధాత్మ చేత నిండిన వాడిగా గొప్ప ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం ఆ యవ్వనస్తున్ని మిక్కిలి కదిల్చి వేసింది. యేసు వైపు చూడుము అనే స్వరము ఆయన హృదయములో చిన్నగా మ్రోగుతూ ఉంది. వెంటనే ఆయన యేసు వైపు చూసాడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. ఆ యవ్వనస్తుడు ఎవరో తెలుసా? ఆయనే సి.హెచ్. స్పర్జన్. తరువాత దినాల్లో ప్రసంగ పరిచర్యలో దేవుని చేత బహు బలముగా వాడబడి ప్రఖ్యాతి గాంచిన ప్రసంగికునిగా క్రైస్తవ లోకంలో వున్నారు. ఒక చదువు లేని టైలర్ ని దేవుడు దేశము యొక్క గొప్ప సేవకుడైన స్పర్జన్ ను లేపుటకు వాడుకున్నారు. అలాగే యేసుక్రీస్తుతో పరిచర్య చేసిన ఆయన యొక్క శిష్యులలో అనేకులు చదువులేని వారిగా ఉండిన చేపలు పట్టే జాలరులే. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! దేవుడు తన పనిని చేయుటకు తెలివి గల వాళ్ళును, అనుభము గల వాళ్ళను మాత్రమే ఎంచుకొనలేదు. సాదరణమైన వాళ్ళను కూడా ఎంచుకుంటున్నారు. ఇలాగు సామర్థ్యం లేని , అర్హత లేని, చదువులేని, లోకము చేత పిచ్చి వాళ్లుగా ఎంచబడిన యవ్వనస్తులను కూడా దేవుడు ఏర్పరుచుకొని తన మహిమర్థమై వాడుకొంటున్నారు. ఎందుకు అంటే సాదరణమైన వాళ్ళ ద్వారా దేవుడు అసాధారణమైన కార్యములు చేయగలరు. దేవుడు ఎంచుకొనిన సాదరణమైన వ్యక్తిగా మీరు కూడా ఉండ గలరు. దానికి మీరు సిద్ధమేనా?

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్.

 

ప్రార్థన అంశం:-

ప్రతి రోజు దిన ధ్యాన సందేశాన్ని రాస్తున్న దేవుని పిల్లలను దేవుడు తన అభిషేకము చేత నింపి వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.

 

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి

వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 

ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 

హిందీ కొరకు +91 93858 10496

తెలుగు +91 94424 93250

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler holiganbet holiganbet giriş holiganbet güncel giriş enbet enbet giriş enbet güncel giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş meritbet meritbet giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet nakitbahis matbet matbet çorlu escort çorlu escort meritking meritking giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş perabet meritking meritking giriş meritking meritking giriş pulibet pulibet giriş jojobet jojobet giriş jojobet güncel giriş Superbetin superbetin giriş hızlıcasino hızlıcasino giriş holiganbet holiganbet giriş bahsegel perabet perabet giriş süperbetin superbetin süperbetin giriş Padişahbet superbetin giriş Padişahbet Giriş casibom casibom giriş deneme bonusu deneme bonusu veren siteler deneme bonusu deneme bonusu veren siteler meritking meritking giriş meritking güncel giriş casibom süperbetin superbetin süperbetin giriş superbetin giriş Egebet jojobet jojobet giriş jojobet güncel giriş nakitbahis nakitbahis giriş enbet enbet giriş