Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.08.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 11-Aug-2021

దిన ధ్యానము(Telugu) 11.08.2021

 

ఇష్టాన్ని వదులు కొనుట.

 

"అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి" - హెబ్రీయులకు 11: 25

 

అనేక సంవత్సరాలకు ముందు అమెరికా దేశానికి చెందిన ఒక అతను చైనా దేశంలో మిషనరీ పని చేస్తూ ఉండేవాడు. అతనికి చైనా భాష బాగా తెలియడం వలన ప్రముఖమైన నూనె కంపెనీ ఒకటి అతనిని ప్రతినిధిగా నియమించుటకు ఇష్టపడ్డారు. ఆ మిషనరీ జీతం కంటే ఎక్కువ జీతం ఇవ్వాలి అని చెప్పారు. అయితే ఆ మిషనరీ ఆ పనిని చేయుటకు నిరాకరించారు. అతను నిరాకరించుటకు గల కారణం గురించి అతనిని అడిగినప్పుడు నేను నిత్యా జీవము కొరకు ఆత్మలను సంపాదిస్తున్నాను. నరకాగ్నికి వెళ్ళకుండా ప్రజలను కాపాడుతున్నాను. ఇటువంటి గొప్ప పనిని విడిచిపెట్టను అని బదులు ఇచ్చారు.

 

మోషే రాజా భవనంలో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా ఉండి నప్పుడు ఈ లోక సంతోషములు ఎంతగా అనుభవించి ఉంటారు. అని ఆలోచించి చూడండి. అపోస్తూలకార్యము 7వ అధ్యాయం 22వ వచనంలో మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను అని వ్రాయబడి ఉంది. కాని మోషే పెద్దవాడు అయినప్పుడు ఐగుప్తులో దేవుని ప్రజలు అనుభవిస్తున్న శ్రమలు చూసాడు. ఐగుప్తులో ఉన్న ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుటకు ఇష్టపడ్డాడు. అందువలన మోషే బానిసలుగా ఉన్న దేవుని సైన్యమును ఐగుప్తు నుండి బయలుదేరింప చేసాడు. 

 

క్రీస్తులో ప్రియమైన వారలారా! ఇప్పుడు మనం చదివిన ఈ ఇద్దరు ఒంటరి వ్యక్తులే. కాని క్రీస్తు యొక్క ప్రేమ వారి ద్వారా ప్రజలకు తెలియ జేయబడాలి అని నిర్ణయించుకొని వారిని వారే సమర్పించుకున్నారు. వారి ప్రేమ కార్యం ఏమిటి అంటే మనుష్యులను వారు పడిపోయిన పాప కార్యముల నుండి లేవదీసి పరలోక మహిమకు చేర్చుటయే. ఈ రక్షణ వార్తను ప్రజలకు తెలియ జేయుటకు మనలను కూడా సమర్పించు కొందమా? మారు మనస్సు పొందుకోలేని వారి గురించి సంరక్షణ మన దగ్గర ఉందా? మన యొక్క వ్యక్తిగత ఎంపికలను నెరవేర్చుటలో ఇంకా ఉత్సాహం చూపించే వారిగా ఉండకుండా నమ్మకంతో ఒంటరి తనంలో భయంతో ఉన్న అనేకులు దేవుని ప్రేమ ప్రణాలికను గ్రహించుటకు మన సమయమున, బలమును, మనలో ఉన్న సమస్తమును ఉపయోగిద్దామా? అనేక మందిని విశ్వాసంతో మనం నడిపించేటప్పుడు నక్షత్రముల వలె మనము ప్రకాశిస్తం. హల్లెలయా!

- సిస్టర్. ఏ. బ్యూల

 

ప్రార్థన అంశం:-

గెత్సేమనే క్యాంపస్ కు వచ్చి ప్రతి రోజు మద్యహం భోజనం తీసుకొని వెళ్తున్న వ్యక్తులు దేవుని ప్రేమను ఎరుగుటకు కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort