Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.08.2021
Share:

By Village Missionary Movement

Friday, 13-Aug-2021

దిన ధ్యానము(Telugu) 13.08.2021

 

అంశం: అన్ని పనులు ఉన్నతమైన పనులే.

 

"చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము" - ప్రసంగి 9: 10

 

బోధకుడు ఒక కుటుంబమును కలుసుకొనుటకు వెళ్ళి యున్నారు. అక్కడ ఒక యవ్వనస్తున్ని కలిసి తమ్ముడు ఏం పని చేస్తున్నావ్ అని అడిగారు. అందుకు అతను నేను ఒక ఇంజనీర్ అనేక స్థలములలో పనికొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాని పని దొరికినంత వరకు ఇల్లు కడుతున్న ఒక చిన్న కాంట్రాక్టర్ కు సహాయకునిగా పని చేస్తున్నాను. జీతం చాలా తక్కువ, నన్ను చదివించిన కన్నవారికి నేను భారంగా ఉండాలి అని అనుకోవడం లేదు అందువలన దొరికిన పనిని చేస్తువున్నాను అన్నాడు. అతని జవాబుకు సంతోషించిన బోధకుడు అతనిని ఉత్సాహ పరిచి ఆశీర్వదించి ప్రార్ధించి వెళ్ళి పోయారు. కొన్ని నెలలోనే అతనికి మంచి పని దొరికింది. 

 

చెప్పులను తయారు చేస్తున్న విలియం కెరీ మిషనరీగా ఇండియా కు వచ్చి భారత దేశంలో గల అనేక బాషలలో బైబిల్ సిద్ధపరిచారు. భారత దేశంలో గల సాన్నిహిత్యలను ఎక్కువ భాషల్లో అనువదించి అద్భుతమైన సేవను చేసి ముగించారు. మనం చేసిన పని ఏదైనను దానిని మనం నమ్మకంగా చేసినప్పుడు దేవుడు తరువాత స్థాయికి తీసుకు వెళ్ళి మనలను ఇతరులకు ఆశీర్వాద కరముగా ఉంచుట కచ్చితం.

 

పరిశుద్ద గ్రంధంలో యోసేపు ఐగుప్తు కు తీసుకొని వెల్లబడ్డాడు. బానిస అయిన యోసేపు తనకు అప్పగించ బడిన అన్ని పనులను అద్భుతంగా చేసేవాడు. అయితే దేవుడు యోసేపుతో కూడా ఉండి ఆయన పనిని వర్ధిల్లింప చేశారు. కొన్ని దినముల తరువాత అతను అధిపతిగా హెచ్చింప బడ్డాడు. 

 

దీనిని చదువుతున్న సహోదరి సహోదరులారా! నా చదువుకు తగ్గ పని దొరకలేదు అని కృంగిపోయి ఉన్నారా? దొరికిన పనిని చేద్దాం. పని చేయడానికి సిద్ధంగా ఉంటే పని ఎక్కడైనా చేయగలము. ఒక పని కూడా చేయకుండా ఉండటమే నాణ్యత తగ్గిన స్థితి అని గ్రహించాలి. చెడు పని అనేది దేవునికి నచ్చని దొంగతనం, హత్య చేయడం, మోసం చేయడం వంటివే. నిజాయితీ పద్దతిలో చేసే ఎటువంటి పని అయిన మంచిదే. కారును త్రిప్పగలం కాని నిలబడిన కారును త్రిప్పలేము. యోసేపు వలె ఇవ్వబడిన పనిని నమ్మకంగా చేసినప్పుడు దేవుడు తోడు ఉండి మనలను హెచ్చించుట నిశ్చయము. 

- బ్రదర్. ఎల్. అలగర్ సామి

 

ప్రార్థన అంశం:-

మన గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న భవన నిర్మాణ పనులకు కావలసిన ఆవసరతలు సంధింపబడేలా, త్వరగా కట్టి పూర్తి చేసేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet cashwin tambet grandpashabet bahiscasino amgbahis betbey amgbahis radissonbet betpuan cashwin matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet