Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.09.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 12-Sep-2021

దిన ధ్యానము(Telugu) 12.09.2021 (Kids Special)

 

అంశం:- గ్రామ మిషనరీ యొక్క చిల్డ్రన్ స్పెషల్

 

"శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను" - కీర్తనలు 91:15

 

అది.పచ్చగా ఉండి ఎటువైపు చూసిన నీరు పారె అందమైన గ్రామం. ఈ గ్రామంలోనే గోపిక అనే చిన్న పాప నివసిస్తుంది. పక్షులను పెంచడం అంటే తనకు చాలా ఇష్టం. పిల్లలు మీ ఇంట్లో ఏఏ పెంపుడు జంతువులు, పక్షులు పెంచుతున్నారు? పిల్లి, కుక్క, చిలుక, కోడి లాంటివి పెంచుతారు కదా. అలానే గోపిక కూడా ఆరు రంగు కోడిపిల్లలను అలానే ఒక తల్లి కోడిని ఆశతో పెంచింది. ప్రతి రోజు ఉదయం సాయంత్రం తప్పకుండ ఆ కోడి పిల్లలకు గింజలు వేయడం, నీళ్లు పెట్టటం, గూడును శుభ్రం చేయడం వంటి పనులు చురుకుగా చేస్తుంది. తరువాత ఆ కోడి పిల్లలతో కలిసి చిన్న చిన్న రంగు బంతులతో అడుకుంటుంది. ఇలా ప్రతి రోజు చేస్తూ ఉండేది. ఒక రోజు ఎప్పటి లాగానే కోడిని దాని పిల్లలను బయట వదిలిపెట్టి బంతులను ఆ కోడి పిల్లలు అడుకొనుటకు వేసి తోటి పిల్లలతో కలిసి అడుకొనుటకు వెళ్ళిపోయింది. కోడి పిల్లలు ఆ బంతులతో జాలిగా ఆడుకుంటున్నాయి. అలా అడుతున్నప్పుడు ఒక బంతి పక్కనే ఉన్న పొదలో పడిపోయింది. వెంటనే ఆ ఆరు కోడిపిల్లలు ఒకటిగా బంతిని తీయుటకు గుడు గుడు మని పరిగెత్తుకొని వెళ్ళి ఆ బంతిని ఎలా తియ్యాలి అని నిలబడి ఆలోచిస్తూ చూస్తూ ఉన్నాయి. అంతలో లోపలనుండి ఉస్ ఉస్ అని ఒక పెద్ద పాము వేగంగా పడగ ఎత్తి ఆ కోడిపిల్లలను తినాలి అని నిలబడి ఉంది. కోడి పిల్లలు పామును చూసి అరవటం మొదలుపెట్టాయి. కోడిపిల్లల అరుపును విని తల్లి కోడి తిరిగి చూసింది. అక్కడ పాము కోడిపిల్లలను వేటాడుటకు నిలబడి ఉండుట చూసి వాటిని కాపాడుటకు అక్కడ నుండి వేగంగా ఎగిరి వచ్చి పగడ ఎత్తి నిలబడి ఉన్న పాము కన్నును టాప్ మని పొడిచింది. పాము క్రింద పడిపోయింది. వెంటనే కోడి పిల్లలు వేగంగా పరిగెత్తుకొని వెళ్ళి దాక్కున్నాయి. తరువాత తల్లి కోడి తన పిల్లలు అన్నింటినీ కూర్చి తన రెక్కల క్రింద హత్తుకున్నది. అమ్మ యొక్క వెచ్చదనంతో ఏ భయము లేకుండా పిల్లలు నిశ్శబ్దంగా పడుకున్నాయి.

 

చిన్న తమ్ముడు చెల్లి ఈ తల్లి కోడి వలె మన యేసయ్య మీకు ఏదైనా అపత్తు లేదా అవసరం ఉన్నప్పుడు పరిగెత్తుకొని వచ్చి సహాయం చేస్తారు. మీరు చేయ వలసినది అంత యేసుక్రీస్తు వైపు చూసి ఆయనను పిలవడం మాత్రమే. ఓకేనా!

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet esbet holiganbet tambet grandpashabet betgit radissonbet