Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.09.2021
Share:

By Village Missionary Movement

Friday, 24-Sep-2021

దిన ధ్యానము(Telugu) 24.09.2021

 

అంశం:- ఉత్సాహమైన మనసు

 

"నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము". - 1దినవృత్తాంతములు 28: 9

 

ఒకసారి దేశమందంతటా దండోరా వేయించబడింది. ఎందుకనగా దేశాన్ని పరిపాలించే రాజు ఆ ఊరి ప్రాంతానికి వలస వస్తున్నట్లుగా ఆయన మనసుకు ఆకర్షించబడి వారికి బహుమానం ఇచ్చు లాగున దండోరా వేయబడినది. ప్రజలందరిలో చాలా ఉత్సాహం ఎలాగైనా రాజు గారి మనసుని ఆకర్షించి బహుమానం గెలుచుకోవాలనే ఆశతో తమ నగరం అంతటిని శుభ్రం చేశారు. వారి వారి ఇండ్లను అందంగా అలంకరించారు. ఇంకా కొంత మంది ఖరీదైన ఆభరణాలు ధరించుకొని కొన్ని బహుమానాలను చేత పట్టుకొని రాజు గారు వస్తున్నా ఆ రోజు ప్రధాన వీధులలో వచ్చి నిలబడి ఉన్నారు. కానీ ఒక పేదవాడు మాత్రం తాను ఏమి చెయ్యలేని వాడై తన యొక్క ఇంటి పనులను ఉత్సాహంగా చేస్తున్నాడు. రాజు ప్రత్యేక పరచిన రోజున రాజా వీధులలో కాకుండా వేరే మార్గంలో నగరంలోనికి వచ్చి ప్రజలను చూడాలి అనుకున్నారు. ఎవ్వరు లేరు అని నిరాశ చెందిన వాడై తిరిగి వెళ్లిపోయారు. తిరిగి వెళ్లిపోతున్న దారిలో ఒక చిన్న ఇంట్లో ఒక ఆయన ఉత్సాహంగా పనిచేయట చూచి సంతోషంతో నిండిన వాడై తాను తీసుకొచ్చిన ఖరీదైన బహుమనములు ఆ పేదవాడికి ఇచ్చారు. తరువాత వేరే మార్గంలో రాజా భవనమునకు తిరిగి వెళ్లిపోయారు. ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. మనం పరిశుద్ద గ్రంధంలో 2దినవృత్తాంతములు 17 వ అధ్యాయంలో 6వ వచనంలో యెహోషాపాతు గురించి పరిశుద్ద గ్రంధం ఈ విధంగా చెబుతుంది. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనెను అని యెహోవా యెహోషాపాతుకు తోడై యుండెను. యెహోషాపాతు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవున్ని ఆశ్రయించెను. యెహోవా అతని రాజ్యమును విస్తారపరచి సకల ఆశీర్వదములతో ఆశీర్వదించారు. 

 

అవును ప్రియమైన వారలారా! ఇది చదువుతున్నప్పుడు నా మనస్సు చాలా ఆశ్చర్య పోయింది. ప్రభువు మార్గంలో నడచుటకు మీ మనస్సు ఉత్సాహంగా ఉందా? ఉత్సాహంగా తన పనిలో పాలు పొంది బహుమానం పొందుకున్న పేదవాని వలె మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో ఉత్సాహంగా నడుస్తూ యెహోషాపాతు వలె ఆశీర్వదములను పొందుకుందాం. 

- శ్రీమతి. మంజుల 

 

ప్రార్థన అంశం:-

మోక్ష ప్రయాణం దిన ధ్యానమును ముద్రించుటకు కావలసిన ఆవసరతలు దేవుడు దయచేయు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet