Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.10.2021
Share:

By Village Missionary Movement

Thursday, 21-Oct-2021

దిన ధ్యానము(Telugu) 21.10.2021

 

అంశం: నీతి అనే గద్దింపు.

 

"ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును" - సామెతలు 29:1

 

ప్రియమైన వారలారా ఈ రోజు మన యొక్క ధ్యానంలో గద్దింపులు గురించి సామెతలు గ్రంధంలో చెప్పబడిన కొన్ని పాఠములను చూద్దాం.

 

1. అపహాసకుని గద్దింపకుము. (సామెతలు 9: 8) అపహాస్యకులు వారు చేసే పని అంత సరైనది అని వాదించి ఇతరుల గద్దింపును వారి ఆలోచనలను పట్టించుకోరు. ఇటువంటి వారిని గద్దించే మనకే అవమానం ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి వారిని విడిచి పెడదాం.

 

2. జ్ఞానముగలవానిని గద్దించుము. (సామెతలు 9: 8) జ్ఞానం గలవారు ఇతరుల మూలముగా వారికి కలిగే గద్దింపును, ఆలోచనలను విధేయతతో అంగీకరించి జరగబోతున్న ప్రమాదముల నుండి తప్పించు కుంటారు. దావీదు అభీగయేలు యొక్క జ్ఞానము గల గద్దింపును అంగీకరించి రక్తం చిందించ కుండా వెళ్ళిపోయాడు కదా.

 

చివరిగా హృదయం కఠినమైన వారి పరిస్థితి. ఎన్ని సార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అగును అని సామెతలు 29వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన దానిని బట్టి మనలో కొందరు ప్రభువు ప్రతి దినం మాట్లాడిన హృదయమును కఠిన పరుచుకున్నాం కదా. తప్పి పోయిన చిన్న కుమారుడు వలె, సౌలు వలె మనము కూడా నాశనం అయిపోకుండా ఫలించే హృదయంతో దేవుని ఎదుట తగ్గించు కుందామా. సామెతలు 1:22-23 వచనాల్లో వ్రాయబడిన వాక్యం ప్రకారం దేవుని ఆత్మను పొందుకొని ఆయన గద్దింపునకు తిరుగుడి. మనలో ఎవరైనా అజ్ఞాని వలె దూషకుల వలె అవివేకుల వలె ఉన్నట్లు అయితే సామెతలు 1వ అధ్యాయంలో దేవుడు మనకు ఇచ్చే పిలుపును అంగీకరించి ఆయన గద్దింపునకు తిరుగుదాం. అప్పుడు ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహిస్తారు. మన యొక్క మార్గము, జీవితము సమాధానంగా ఉంటుంది. 

- బ్రదర్. కె. బెంజమిన్

 

ప్రార్థన అంశం:-

రాగ్ ల్యాండ్ బైబిల్ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు అంత్యకాల మందు పునరుజ్జీవన ఆయుదముల వలె మారేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet