Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.10.2021
Share:

By Village Missionary Movement

Friday, 22-Oct-2021

దిన ధ్యానము(Telugu) 23.10.2021

 

అంశం: హెచ్చరిక సందేశం.

 

"తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు" - సామెతలు 27:8

 

2008 నుండి 2012 వరకు భారతదేశపు క్రికెట్ జట్టులో స్పీడ్ బౌలర్ గా ఉండిన ఆటగాడు శ్రీషాంత్. ఈయన బాల్ వేసే నైపుణ్యాత వలన భారతదేశ జట్టు యొక్క బలము అని చెప్పవచ్చు. కాని 2012వ సంవత్సరంలో జరిగిన ఐ.పి.ఎల్ క్రికెట్ ఆటలో మ్యాచ్ ఫిక్సింగ్ అనే దానిలో పాల్గొన్నాడు అని ఈయన మీద నేరం మోపబడింది. ఆ నేరము నిరూపించబడిన వెంటనే ఈయన జీవితంలో క్రికెట్ అడకూడదు అనే శిక్ష విధించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సమయం దొరికినప్పుడల్లా క్రికెట్ టి.వి షోలో మరియు ఇంకా కొన్ని సినిమాల్లో నటించుట, రాజకీయాల్లో పాల్గొనుట అనే వాటి కొరకు తిరుగుతూ వున్నాడు. భారతదేశపు స్టార్ ఆటగాడుగా ఉండవలసిన ఆయన తన స్థానమును విడిచి తిరుగులాడుచున్నాడు. ఈయన మనకు ఒక హెచ్చరిక పాఠాన్ని నేర్పిస్తున్నారు. 

 

బైబిల్లో 1సమూయేలు 2: 22-36 లో గల వాక్యాన్ని మనం ధ్యానం చేసిన యెడల ఒక కార్యాన్ని చూడగలుగుతున్నాం. యాజకుడిగా ఉన్న ఏలి స్థానంను కోల్పోతున్న దానిని చూస్తున్నం. అనుభవం గల యాజకుడిగా ఉండినప్పటికి తన పిల్లలను క్రమంలో నడిపించ లేకపోయారు. ఆత్మీయ అనుభవం లేదు, దేవుని యొక్క స్వరాన్ని, చిత్తాన్ని గ్రహించలేకపోయారు. ఏదో దేవుని ఆలయంలో యాజకుడిగా పేరుకు మాత్రం ఉండిన పరిస్థితి అప్పుడు దేవుని దాసుడు ఒకరు వచ్చి ఏలిని హెచ్చరిస్తున్నారు. ఏలి యొక్క స్థితి ముగింపునకు వచ్చింది. దేవుడు ఏలిని త్రోసివేయలని నిర్ణయించుకున్నారు. అది ఎంత దుఃఖ కరమైన విషయం. మరియొక యాజకుడ్ని దేవుడు ఏర్పరుచుటకు చిత్తగించారు. పైన చెప్పబడిన సంఘటనను కొద్దిగా ఆలోచించి చూడండి. గూడు విడిచి తిరుగుతున్న ఒక పక్షి వంటి పరిస్థితి. 

 

ప్రియమైన వారలారా! ఈ కరోనా దినాల్లో కనబడుతున్న పరిస్థితులు చూచి అనేక మంది సేవకులు తమ స్థానమును విడిచిపెట్టేశారు. ఏమి చెయ్యాలో తోచక తిరుగులాడుచూ ఉన్నారు. బైబిల్ చెబుతున్న సత్యాన్ని మనం గ్రహించు కోవాలి గూడు విడిచి తిరుగులాడుతున్న పక్షికి సంరక్షణ లేదు. అలాగే తన స్థానము విడిచి తిరుగుతున్న మనిషి కూడా ఉన్నారు. మీరు పనిని గాని వ్యాపారం గాని లేక వ్యాపారం చేస్తున్న స్థలంలో గాని మీ స్థానంలో నుండి మిమ్మల్ని త్రోసివేయుటకు లంచము, పాపము, అసంతృప్తి అనేవి మీతో పోరాడుతూ ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి మీ స్థానాన్ని విడిచిపెట్టకండి. 

- బ్రదర్. టీ. శంకర్ రాజ్

 

ప్రార్థన అంశం:-

ఇంకా అనేక మంది విద్యార్థులు ర్యాగ్ ల్యాండ్ బైబిల్ కాలేజీలో చేరేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort