Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.10.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 17-Nov-2021

దిన ధ్యానము(Telugu) 17.10.2021

 

అంశం:- ధనవంతుడు.

 

"నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము" - కీర్తనలు 119:77

 

సమాచార విప్లవ వ్యక్తిగా కీర్తిని పొందుకున్నవాడు స్టీవ్ జాబ్స్. ఈయన ప్రపంచంలోనే ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ అయిన ఆపిల్ కంపెనీని సృష్టించిన వాడు. ఈయన కంప్యూటర్, సెల్ఫోన్ వంటి వస్తువులను కొత్త టెక్నాలజీతో ఉత్తమమైనవిగా మార్చారు. మొదట ఒక చిన్న సంస్థగా ప్రారంభించిన ఆపిల్ కంపెని రానురాను ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన కంపెనీగా మారింది. నూతనంగా కనుగొనిన ఈ కంపెనీ వలన ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన ధనవంతునిగా స్టీవ్ మారారు. ఈయన యొక్క ఆస్తి మరియు గౌరవము రష్యా స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ అయ్యాయి. ఈ విధముగా చాలా మిలియన్ల డాలర్లను సంపాదించిన స్టీవ్ జాబ్స్ 7 సంవత్సరాలకు పైగా క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డాడు. తన యొక్క మరణపు అంచులలో అతనికి దొరికిన పేరు, ప్రసిద్ధి, ధనము అన్ని అర్ధరహితముగా అనిపించాయి అన్నారు. మరణపు అంచులలో అతను చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? డబ్బును, మెప్పును వెతికి మీ జీవితమును వృధా చేసుకొనవద్దు. మీరు సంతోషంగా ఉండండి మరియు ఇతరులకు ప్రేమించండి అని చెప్పి మరణించారు. 

 

రాజైన సొలొమోను వలె భూమి పైన సౌకర్యవంతంగా బ్రతికిన వారు జీవించలేదు. సొలొమోనుకు డబ్బు, స్థానం, జ్ఞానం, మంచి ఆహారం, భూములు, రాజా భవనములు, భార్యలు, గాయకులు మరియు పని మనుష్యులు అనే ఏవేవి సంతోషమును ఇవ్వగలవో వాటన్నింటిని ఆయన అన్వేషించి విసుగు పుట్టే అంత వరకు అనుభవించాడు. ఇంత సంతోషం అనుభవించిన కూడా అతను చివరిగా చెప్పిన మాటలు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అనేదే. కాని చివరికి సంతోషం ఎక్కడ ఉన్నది అనేది కనుగొన్నాడు. అదేమనగా ప్రతి రోజు ఒక వ్యక్తి చేతులారా పని చేసి సంతోషంగా బోజనము చెయ్యడానికి కూడా దేవుని యొక్క దయ అనేదే. 

 

ప్రియమైన వారలారా! ఈరోజు మనము ఉదాహరణగా చూసిన స్టీవ్ మరియు సొలొమోను అనే ఇద్దరు డబ్బు, కీర్తి, జ్ఞానం కలిగిన వారు కాని వారు మాత్రం వీటన్నింటిలో సంతోషం లేదు అన్నారు. మీరు కూడా వీటిని వెతుకుతూ సంతోషమును పొందుకొనగలము అని అనుకొంటున్నారా? ఇవన్నియు కొన్ని రోజులు వికసించిన తరువాత వాడి క్రింద పడిపోయిన పువ్వులతో సమానమైనవి. కాని ఎప్పటికి తీరని ఆనందము మరియు నశించని సంతోషం దేవుని సన్నిధిలో గడిపి ఆయన వాక్యమును చదివి ఆయన యొక్క మార్గములో నడిచేటప్పుడు మాత్రమే కలుగుతుంది. మీరు కూడా ప్రయత్నించి చూడండి. 

- బ్రదర్. మరుదు పాండ్యన్ గారు

 

ప్రార్థన అంశం:-

హోమ్ పిల్లల యొక్క చదువు కొరకైనా ఆవసరతలు సందించబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort