Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.12.2021
Share:

By Village Missionary Movement

Thursday, 09-Dec-2021

దిన ధ్యానము(Telugu) 09.12.2021

 

అంశం:- కనుమరుగు అవ్వని మచ్చలు.

 

"పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను" - 1తిమోతికి 1:15

 

టప్ టప్ అని తలుపు తట్టే శబ్దం వినబడటంతో లేచారు తండ్రి. బాబు కోపంతో చేసే పనులే అని నిదానించి చూస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాలుగా తన ఇంట్లో జరుగుతూ వస్తున్న ఈ పోరాటంలో తన యవ్వన కుమారుడు యొక్క మనస్సు మాత్రమే తన కుటుంబమునకు సమాధానం ఇవ్వగలదు అని ఎరిగిన వారై ఆ యవ్వన కుమారుడుతో మాట్లాడటడం మొదలు పెట్టారు తండ్రి. తాను కోపపడడంతో తన జీవితంలో మరియు ఇతరుల జీవితంలో జరగబోయే పరిస్థితులు గూర్చి వివరించి చెప్పారు తండ్రి. అందుకు ఆ కుమారుడు నేను నా కోపమును అపుకోలేకపోతున్నాను అని చెప్పిన కుమారుడుతో తండ్రి ఒక ఆలోచన చెప్పారు. కోపం వచ్చినప్పుడు ఇంటి గోడకు మేకులు కొట్టు అన్నారు. ఉదయమునే ఇంటి గోడకు మేకులు కొట్టే శబ్దమును విని లేచిన తండ్రి ఏం మాట్లాడకుండా పక్కకు వెళ్లిపోయారు. రోజులు గడిచాయి ప్రతి రోజు మేకులు దిగ్గొట్టే శబ్దం విని లేచిన తండ్రి చెవులలో ఇప్పుడు నిశ్శబ్దం. దాని వలన పొందిన సంతృప్తితో లేచి బాబు దగ్గరకు వెళ్లారు. తండ్రిని చూసిన కుమారుడు నాన్న మీరు చెప్పినట్లుగానే చేసాను మొదటి రోజు 50 మేకులను దిగ్గొట్టాను క్రమముగా తగ్గుతూ తగ్గుతూ నిన్న ఒకే ఒక మేకు దిగ్గొట్టాను అయితే ఈ రోజు ఒకటి కూడా దిగ్గొట్టలేదు నాన్న అని చెప్పిన బాబుతో చాలా సంతోషం నాన్న ఇప్పుడు ఆ మేకులను ఒక్కొక్కటిగా కటొన తో తియ్యు అని చెప్పారు తండ్రి. తాను మేకు తీసిన ఆ మేకు స్థలములో ఏర్పడిన రంద్రాన్ని తాను మార్చ లేకపోయాడు. తాను మారుమనస్సు పొందినప్పుడు అడ్డంకులు తొలగలేదు జీవితంలో చేస్తున్న తప్పులు ఎన్నో శ్రమలను మన జీవితంలో కలుగజేస్తాయి. పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను కాబట్టి ఏ తప్పు చేసినా మన పాపములను క్షమించుటకు యేసుక్రీస్తు దయగలవారు అని తప్పు చేసి క్షమాపణ అడగవచ్చు అని శరీరాశలకు చోటిచ్చి సులభముగా పాపము చేసేస్తున్నాం. పాపిని ప్రేమిస్తున్న యేసు పాపమును ద్వెసి ద్వేషిస్తున్నారు అనేది అనేకులు మర్చి పోతున్నారు. ఒక పాపి నిజముగా మారుమస్సు పొందినప్పుడు అతనిని క్షమించి అంగీకరించిన యేసు ఇతడు మరలా మరలా అనేక తప్పులను చేసి నప్పుడు బాధ, విచారం చెందుతారు అని ఆలోచించి తెలుసుకోవాలి. అందువలన యేసుక్రీస్తు రక్తం వలన కలిగిన క్షమాపణనను మన పాపం మనలను చేరుకోకుండా ఉండుటకు కావల్సిన ఆయన యొక్క కృపను ఆయన యొద్ద పొందుకున్న వారిలా మచ్చ లేని పరిశుద్ధమైన జీవితం జీవించుటకు మనలను మనము సమర్పించు కొందాం.

- శ్రీమతి. వాసంతి రాజమోహన్ గారు.

 

ప్రార్థన అంశం:-

బైబిల్ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు దేవుని చేతిలో ఉజ్జీవ సాధనములుగా వాడబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort