Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.12.2021
Share:

By Village Missionary Movement

Friday, 17-Dec-2021

దిన ధ్యానము(Telugu) 17.12.2021

 

అంశం:- క్రీస్తు జన్మము యొక్క రహస్యము.

 

"తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను" - మత్తయి 1: 21

 

యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు యూదులు ఏమి ఆలోచించారు అంటే తమను పరిపాలించే రోమియులు సామ్రాజ్యం నుండి ఈయన విడుదల చేసి ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని స్థాపిస్తారు అని తలంచారు. కాబట్టే ప్రభువా ఈ కాలంలోనే రాజ్యాన్ని ఇశ్రాయేలీయులకు తిరిగి దయచేస్తారు (అపో. 1:6) అని అడిగారు. 

 

అవును యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే యూదులు రోమియులకు బానిసగా ఉన్నది నిజమే కాని క్రీస్తు లోకానికి వచ్చిన ఉదేశ్యం వాళ్ళను ఈ లోకపు బానిసత్వం నుండి రక్షించుటకు కాదు దానికంటే క్రూరమైన పాపము అనే బానిసత్వం నుండి విడిపించుటకు వచ్చారు. ఈ లోకపు బానిసత్వం కంటే ఎక్కువ కీడైనది అని చూచి పాపము నుండి విడిపించుటకు లోకమునకు వచ్చారు. యూదులు అయితే దానిని అంగీకరించలేదు. ఇంకను మెసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. అయ్యో ఎంతో దుఃఖకరం. మనము అయితే క్రీస్తు యొక్క జన్మమమును గ్రహించుకొన్నాము. కాని పాపమునుండి విడిపించబడ్డామా? 

 

ఓ క్రైస్తవమా త్రాగుడు, వ్యర్థమైన భక్తి, వ్యభిచారం, లోక ఆశ అనే సమస్త విధములైన వాటినుండి విడిపించుటకు ఈ లోకమునకు వచ్చారు అని కొనియాడుతున్నాము. మనము నిజమైన విడుదల పొందుకొని యున్నమా? అయ్యో ఇంకను అనేక మంది క్రైస్తవులు అని పిలవబడిన వారు క్రీస్తు జన్మ దినమున కొనియడినప్పటికి ఆయన జన్మము యొక్క రహస్యము తెలుసుకోకుండా పాపములో బానిసలై యున్నారే దీని నుండి విడుదల పొందని యెడల మనం క్రైస్తవులుగా ఉండుట ఎంత మాత్రం ప్రయోజనం లేదు. ఆయన పుట్టిన దినాన్ని ప్రతి సంవత్సరం ఎంత కొనియాడుతున్నా ప్రయోజనము లేదు ఆలోచిద్దాం. సమస్త పాపములు నుండి నిజమైన విడుదల రక్షణ పొందుకొని ఆయనకు సాక్షిగా జీవించుట ఎంత కష్టమో అలాగే ఆయన మన కొరకు ఈ లోకానికి 2000 సంవత్సరములకు ముందు వచ్చినను మనము ఇంకను ఎందుకు బానిసలుగా ఉండాలి. 

 

ప్రియమైన సహోదరులారా! అనేక సార్లు క్రీస్తు బేత్లెహేములో జన్మించిన మీ హృదయంలో ఆయన జన్మించక పోతే ఏమి ప్రయోజనము. ఈ దినమే మనము దానిని గ్రహిద్దాం. ఆలస్యం చెయ్యవద్దు ఉన్నది వున్నట్లుగా మిమ్మలను సంపూర్ణంగా ఆయన హస్తములకు సమర్పించుకోండి. నిజమైన సంతోషకరమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకొనండి.

- బ్రదర్. శామ్యూల్ జబా రత్నం. 

 

ప్రార్థన అంశం:-

ఆంధ్ర రాష్ర్టం పాడేరు, అరుకు వేలి ప్రాంతంములో నూతనముగా పరిచర్య ప్రారంభించబడుటకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino perabet perabet giriş perabet güncel giriş jojobet jojobet giriş jojobet güncel giriş Holiganbet Holiganbet Giriş Holiganbet Güncel Giriş Superbetin Superbetin Giriş Superbetin Güncel Giriş pashagaming pashagaming giriş pashagaming güncel giriş betcio Betcio Giriş betcio güncel giriş atlasbet atlasbet giriş atlasbet güncel giriş Piabet Piabet Giriş Ngsbahis Ngsbahis Giriş İnterbahis İnterbahis Giriş Klasbahis Klasbahis Giriş Coinbar Coinbar Giriş Limanbet Limanbet Giriş İmajbet İmajbet Giriş Restbet Restbet Giriş Matbet Matbet Giriş Jasminbet Jasminbet Giriş Belugabahis Belugabahis Giriş Online casino nz Best payout online casino nz matbet jojobet jojobet giriş jojobet güncel giriş matbet romabet lunabet meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş bahsegel bahsegel bahsegel bahsegel bahsegel perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş