Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Friday, 25-Feb-2022

దిన ధ్యానము(Telugu) 25.02.2022 (God’s creation’s special)

అంశం:-  సమాధి యొక్క గర్జన.

"అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి" - మత్తయి 23: 27

రాజులైనా సరే ఏమి లేనివారైనా సరే చివరిగా పాటలు పాడి నాదగ్గరకు తీసుకు రావాల్సిందే. నేను వారి యొక్క చివరి స్థానం. జీవిస్తూ ఉన్న ఒకాయన ఒంటరిగా  నా దగ్గరకు రావడానికి బయపడతాడు. కాని ఒకాయన మాత్రం రాత్రి మరియు పగలు నా తోనే కలసి బ్రతుకుతూ వచ్చాడు. అతడు సంకెళ్లుతో కట్టబడి రాళ్లతో గాయపచుకొనే వాడు. అతనిలో సేన అనే అపవిత్రాత్మలు ఉండేవి. అయితే ఇకరోజు యేసుక్రీస్తు అతనిని చూసారు. అతనికి పట్టిన అపవిత్రాత్మలు అతనిని విడిచి పెట్టి వెళ్లిపోయేలా చేశారు. అతడు స్వస్థచిత్తుడై బట్టలు ధరించుకొని దేవుని కొరకు సాక్షిగా జీవించుట మొదలు పెట్టాడు. దెకపోలి దేశం అంతా యేసుని గూర్చి ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ సమాధిలో ఉన్న వ్యక్తి యొక్క శరీరం మరియు హృదయం అపవిత్రంగా ఉండేది. గాని ఇప్పుడు అది పవిత్రంగా మారిపోయింది. అందుకే యేసుక్రీస్తు కొంతమందిని సున్నం కొట్టిన సమాధి అని అన్నారు. ఎందుకు అలా అంటున్నారు నా లోపల శవాల దుర్వాసన మరియు కుళ్లు నిండి ఉంటుంది. కాని వెలుపల మాత్రం సున్నం వేసి అందంగా వుంటుంది కాబట్టి యేసుక్రీస్తు అలా అన్నారు. ఎందుకు అనగా బహిరంగంగా తెల్లని వస్త్రాలు ధరించుకొని సమాజంలో పై స్థానం లో ఉండి మాయ జీవితమును జీవిస్తున్న వారిని చూసి యేసుక్రీస్తు చెబుతున్నారు. ఆయన శాస్త్రులు, పరిసయ్యులు వీరిని చూసే యేసు అలా చెబుతున్నారు. మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగుపడుతున్నారు గాని లోపల వేషాదారణతోను అక్రమముతో నిండి యున్నారు అన్నారు.

ప్రియమైన వారలారా! అటువంటి జీవితం మీకు వద్దు. లోపల ఒక విషయం ఉంచుకొని బయట మంచి వారివలే జీవించుట యేసయ్యకు ఇష్టం లేని కార్యం. నా వలె ఉండవద్దు లోపల దుర్వాసన, అసహ్యం అది నాతోనే పోనివ్వండి. మీరు యేసు వలె మారండి. పరిశుద్ద గ్రంధం చెప్పినది విని నడుచుకోండి. ఈ సమాధి వంటి జీవితం మీకు వద్దు అనేదే నా ఆరాటం. సున్నం కొట్టిన సమాధి వలె మీరు బ్రతికితే ఈ లోకంలో నరక జీవితం మరియు లోకం నుండి వేరైన తరువాత కూడా నిత్య నరక జీవితమే. అది మీకు వద్దు. 
-    శ్రీమతి. మంజులా గారు.

ప్రార్ధనా అంశం:-
సేవకుల కొరకు ప్రత్యేకంగా ముద్రించబడుతున్న పత్రికలు పంపించుటకు పోస్టల్ పర్మిట్ దొరికేలా ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort