Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.03.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 02-Mar-2022

దిన ధ్యానము(Telugu) 03.03.2022

అంశం:-  మీరు ధన్యులు.

"నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు" - కీర్తనలు 103:15-16

మీరు ధన్యులు, ఎందుకో తెలుసా? ఈరోజు మీరు జీవిస్తూనే ఉన్నారు కాబట్టి. ఊహించని సమయంలో ఒకతను గుండె పోటుతో మరణించారు. ప్రాణం పోయిన మరుక్షణమే ఆ ఆత్మ వెళ్ళవలసిన స్థలం నరకం అని తెలిసింది. ఆత్మ విడిచిపెట్టి వచ్చిన ఆ శరీరమును చూసి అయ్యో నేను ఎన్ని సంవత్సరాలుగా ఈ శరీరములో ఉండే దానిని దేవా మరల నన్ను ఒక్కసారి ఈ శరీరంలోనికి పంపించండి. నా పాపములను మరియు నా యతిక్రమములు అన్నింటినీ మీ యొద్ద ఒప్పుకొని విడిచిపెడతాను. నేను ఎవరికి వ్యతిరేకంగా నేరం చేసానో  వారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను కాబట్టి దయచేసి నన్ను మరల ఈ శరీరంలోనికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని ఏడుస్తూ బ్రతిమలాడిందంట ఆ ఆత్మ. యేసుక్రీస్తు కన్నీటితో ఇకపై ఆ అవకాశం లేదు ఆ అవకాశం ముగిసిపోయింది అని అన్నారు. అవును ఇది వింటున్న మీరు నేను కూడా ధన్యులమే. మన ప్రాణం మనలో ఉన్నంత వరకు మనము ఏమైనా చెయ్యవచ్చు. మన పాపముల కొరకు పూర్ణహృదయముతో ఏడ్చి అంగలార్చి క్రీస్తు యొక్క రక్తం ద్వారా పరిశుద్ద పరుచుకొనవచ్చు. ఎవరి దగ్గరకైనా వెళ్లి క్షమాపణ అడగవచ్చు. చేసిన కీడుకు ప్రతిగా మేలు చెయ్యవచ్చు. దుఃఖంలో ఉన్న సోదరునికి ఓదార్పు ఇవ్వవచ్చు. మోసం చేసి సంపాదించిన డబ్బులను, భూములను తిరిగి ఇచ్చేయవచ్చు. ఈ విధముగా దేవునికి మనుష్యులకు వ్యతిరేకంగా చేసిన తప్పులు మరియు ఎన్నెన్నో కార్యములను ఖచ్చితంగా సరిచేసుకొనవచ్చు. కాని సమయం గడిచిపోయింది అంటే? అవును మనం ప్రాణముతో ఉన్న కాలం కృపా కాలం అనేది ఏ ఒక్క నిమిషం కూడా మర్చిపోకూడదు. 

ఒక మనుష్యుడు ఊహించలేని విషయాలు రెండు కలవు. ఒకటి తన యొక్క మరణ దినము, ఇంకొకటి యేసు క్రీస్తు యొక్క రాకడ దినము. అవును ఈ రెండింటిని మనం ఎరుగము కనుక ఎల్లప్పుడు ఈ రెండు దినాలు ఎదుర్కొనుటకు సిద్ధపడిన వారిలా ఉండాలి. ప్రాణం పోయిన లేదా ఆయన రాకడ వచ్చిన అంతా ముగుసిపోతుంది. ఆ తరువాత బ్రతిమలాడిన, ఏడ్చిన ఏమి ప్రయోజనము ఉండదు. దేవుడు సమాప్తము అని చెప్పేస్తారు. అందువలన దేవుని యొక్క దయ మనం బాగుండాలి అని ఆరాటపడుతుంది అని ఎరిగి ఈరోజే మారు మనస్సు పొందుదాం. 
-    శ్రీమతి. జబా డేవిడ్ గణేష్ గారు.

ప్రార్ధనా అంశం:-
60 మంది మిషనరీలకు ఇల్లులు కట్టుటకు 60 మంది షూనేమియులు లేపబడేటట్లు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort