Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.03.2022
Share:

By Village Missionary Movement

Friday, 04-Mar-2022

దిన ధ్యానము(Telugu) 04.03.2022

అంశం:-  తప్పుడు భాషలు.

"మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి" - హెబ్రీయులకు 12:3

ప్రియమైన వారలారా! మీ జీవితంలో, కుటుంబంలో, ఉద్యోగ స్థలములో లేదా మీరు ఉండే ఏ స్థలము లోనైన మీరు చెయ్యని తప్పును చేసారని, మీరు మాట్లాడనిది మాట్లాడారు అని తప్పుగా మీ పైన నేరము మోపుతున్నారా? బాధపడవద్దు. లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి యున్నాను అని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు మీతో ఉన్నారు. అవును ప్రజలలో పెద్దలు, ప్రదాననాయజకులు, శాస్త్రులు అయిన ఈ సమూహపు వారందరును ప్రభువైన యేసుక్రీస్తును రోమా చక్రవర్తి అయిన పిలాతు యొద్దకు తీసుకొని పోయి ఇతడు కైసరునకు పన్ను ఇయ్యవద్దు అని చెప్పగా మేము వింటిమి అని ఆయన మీద నేరము మోపారు కదా? కాని యేసుక్రీస్తు మాత్రము కైసరునది కైసరునకు, దేవునిది దేవునికి చెల్లించుడి అని చెప్పారు. ఇంకా తనకొరకు మరియు పేతురు కొరకు కూడా పన్ను కట్టారు. 

విషయం ఇలా ఉండగా యేసుక్రీస్తుని ద్వేషించిన వారు పిలాతు యొద్ద యేసుక్రీస్తు చెప్పిన కార్యములు, చేసిన కార్యములు వ్యతిరేకంగా చెప్పి ఆయన మీద నేరము మోపారు. అందువలన వారు పచ్చి మ్రానుకే ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పిన యేసుక్రీస్తు మాటను జ్ఞాపకం చేసుకొని మిమ్మును మీరే ఓదార్చుకొనండి. అదే సమయంలో ప్రభువు మిమ్మును అలా వదిలిపెట్టారు. అవును యోసేపు పైన తప్పుగా నేరము మోపి చెరసాలకు పంపినను ప్రభువు యోసేపును విడిపించుట మాత్రమే కాక యోసేపును హెచ్చించెదరు. ఆయన మీకు కూడా ఆవిధముగానే చేస్తారు. అందువలన మీరు కృంగిన వారి వలె. మీ ఆత్మలను అలసిపోకుండా తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. 
-    బ్రదర్. కె. బెంజమిన్ గారు.

ప్రార్ధన అంశం:-
లెంట్ ప్రేయర్స్ లో సహోదరులు డేవిడ్ గణేషన్ గారిని దేవుడు మహిమకరంగా వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort meritking meritking giriş