Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.03.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 13-Mar-2022

దిన ధ్యానము(Telugu) 13.03.2022 (Kids Special)

అంశం:-  బెనిఫిట్ ఉందా? 

"దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము" - ఎఫెసీయులకు 2:10

చిల్డ్రన్ స్పెషల్ ద్వారా కథలను తెలుసుకొంటున్న మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు అడవిని చూడటానికి వెళదాం వస్తారా? 

అడవిలో ఏం ఏం ఉంటాయి? రకరకాల మొక్కలు, రంగురంగుల పువ్వులు, పక్షులు, జంతువులు అన్నీ ఉంటాయి కదా? అక్కడ ఉన్న మర్రి చెట్టు, మామిడి చెట్టు ఏమి మనకు చెప్పబోతున్నాయో విందమా? వినడానికి సంతోషంగా ఉన్నారా? 

ఆ అడవిలో మర్రి చెట్టు ఎత్తుగా ఉండటం వలన ఎక్కువ నీడను ఇస్తుంది. కాని ఆ నీడలో ఎవరైనా కూర్చోడానికి వస్తే ఎండిన కొమ్మలను వారి మీద పడవేస్తుంది. వారిని అక్కడ నుండి తరిమి వేస్తుంది. చెట్టు చాలా పెద్దదిగా ఉంది గూడు కట్టుటకు చాలా బాగుంది అని పక్షులు వచ్చినప్పుడల్లా ఆ మర్రి చెట్టు కోపంగా మాట్లాడుతుంది. వెళ్లిపోండి మీరు అరుస్తూనే ఉంటారు కాబట్టి ఇక్కడ గూడు కట్టవద్దు అని చెబుతుంది ఆ మర్రి చెట్టు. ఇలా ఎవరికి ఉపయోగ పడకుండా చాలా గర్వంగా ఉండేది ఆ మర్రి చెట్టు. పక్షులు అన్నీ పక్కనే ఉన్న మామిడి చెట్టుకు వెళ్లి అక్కడ గూడు కట్టుకొని జీవించాయి. మామిడి చెట్టు మరియు పక్షులు మంచి స్నేహితులుగా ఉండేవారు. అది ఆ మర్రి చెట్టుకు నచ్చలేదు. అరుస్తూ చిరాకు తెప్పిస్తూ ఉంటారు అందుకే నాకు కోపం వస్తుంది అని చిరాకు పడేది. ఒక రోజు ఆ మార్గంలో వచ్చిన తేనెటీగలు మర్రి చెట్టు యొద్దకు వెళ్లాయి. ఛీఛీ మీరు పెట్టె హింసలు నేను భరించలేను అని తరిమేసింది ఆ మర్రి చెట్టు. వెంటనే తేనెటీగలు పక్కనే ఉన్న మామిడి చెట్టు యొద్దకు వెళ్లి పట్టు కట్టుకొని జీవిస్తూ వచ్చాయి. 

ఒకరోజు కట్టెలు నరికే ఇద్దరు ఆ అడవికి వచ్చారు. మామిడి చెట్టుకు తేనెటీగలు ఉండడంతో దాని దగ్గరకు వెళ్ళడానికి భయపడి మర్రి చెట్టును కొట్టడానికి వెళ్లారు. ఎవరికి ఉపయోగం లేని మర్రి చెట్టు ఎందుకు కొట్టేయని అని తేనెటీగలు అన్నాయి. కాదు స్నేహితులారా మర్రి చెట్టుకు సహాయం చెయ్యండి. ఇకపై ప్రయోజన కరముగా ఉంటుంది అని మామిడి చెట్టు చెప్పిన వెంటనే తేనెటీగలు గుంపుగా వెళ్లి కట్టెలు నరికే వారిని అక్కడనుండి తరిమివేశాయి. నీవు చేసిన సహాయము వలన నేను బ్రతికి బయట పడ్డాను ఇకమీదట అందరికి ప్రయోజన కరముగా ఉంటాను  థ్యాంక్యూ మామిడి చెట్టు అని చెప్పింది ఆ మర్రి చెట్టు. ఆ మాట చెప్పిన వెంటనే పక్షులు మరియు తేనెటీగలు అందరూ చప్పట్లు కొట్టి సంతోషించాయి. 

పిల్లలు మీరు కూడా మామిడి చెట్టువలె అందరికి ప్రయోజనకరముగా ఉండాలి. ఒకవేళ మర్రి చెట్టు వలె ఉంటే మిమ్మల్ని మార్చు కొనుటకు వెనకాడకూడదు. ఓకేనా. గాడ్ బ్లెస్స్ యు.
-    సహోదరి. ఏ. బ్యూలా

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort