Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.03.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 16-Mar-2022

దిన ధ్యానము(Telugu) 16.03.2022

అంశం:-  హెచ్చరిక మరియు ప్రతిస్పందన.

"...ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము" - 1థెస్సలొనికయులకు 5:6

గడిచిన సంవత్సరాలలో భయంకరమైన వ్యాధి అయిన కరోనా ప్రపంచమంతా వ్యాపించి ప్రజలందరు మాస్క్ ధరించి మాటిమాటికి చేతులు కడుగుతూ చాలా జాగ్రత్త పడ్డాం. విమానం, ట్రైన్, బస్, ఓడ వంటి అన్ని రకాల రవాణాలు మూసివేయ బడ్డాయి. విద్యాసంస్థలు, పరిశ్రమలు, వ్యాపార స్థలాలు కూడా మూసివేయబడ్డాయి. పండుగలు, ఆరాధనలు, ఉత్సవాలు ఆటంకపరచ బడ్డాయి. మనం అందరం వైద్యులు, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సూచనలు, హెచ్చరికలు అన్నింటినీ గౌరవించాము. కాని ప్రభువైన దేవుడు మనకు ఇచ్చిన హెచ్చరికలు మనం ఎంత జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొన్నాం. అపోస్తులుడైన పౌలు తన పత్రికలో వ్రాసినప్పుడు ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని ౠరతోను పరలోకమునుండి ప్రభువు దిగి వచ్చును అని చెబుతున్నారు. యేసుక్రీస్తు రాకడ ఎరుగని దినము ఉన్నది. అయితే  ఈ మాటలను మనం ఎలా గౌరవిస్తున్నాం? ఆయనను కలుసుకొనుటకు సిద్ధంగా ఉన్నామా? యేసుక్రీస్తు మొదటి రాకడలో యేసు అనే రక్షకుడు అనే వార్తను విని ఎంతో సంతోషంతో సంబరాలు జరుపుకున్నాము. అదే విధముగా ఆయన రెండవ రాకడ యొక్క వార్త విని మనం ఏవిధంగా ప్రతిస్పందిస్తున్నాము? సిద్ధపడదామా. ఇదే సంబరముతో, సంతోషంతో, ఆర్భాటముతో ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపడదమా? సిద్ధపడకుండా వున్నట్లు అయితే యేసుక్రీస్తు చెప్పిన 10 మంది కన్యకలు అనే ఉపమానములో ఉన్న బుద్ధి లేని కన్యకలు వలె మనం ఉంటాం. అందువలన బుద్దిగల కన్యకలు వలె మెలకువగా ఉండి ఆయన రాజ్యమును సొంతం చేసుకోందాం. ఇన్ని రోజులు రాని వారు ఇకపై వస్తారా అని నిద్రబోతుల వలె ఈ వార్తను విని వినని వారి వలె ఉంటే ఆయనతో వెళ్లలేము. అందువలన నిద్రపోక మెలకువగా ఉండి యేసుక్రీస్తుని కలుసు కొనుటకు సిద్ధపడుదాం ఆయనతో కలిసి వెళదాం. 
-    సహోదరి. ఏ. బ్యూలా.

ప్రార్థన అంశం:-
గ్రామాలలో జరుగుతున్న చిన్న పిల్లలు మరియు యవ్వనులు పరిచర్యలను ఆటంక పరుస్తున్న వారిని దేవుడు దర్శించి మార్చేల ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş matbet giriş holiganbet giriş matbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom giriş deneme bonusu casibom vaycasino vaycasino giriş meritking meritking giriş cratosroyalbet realbahis realbahis giriş casibom casibom giriş casibom casibom giriş imajbet imajbet giriş imajbetapp grandpashabet grandpashabet giriş grandpashabet güncel bets10 bets10 giriş bets10 güncel giriş matbet matbet giriş alobet betmartin pashagaming ultrabet lunabet betzula meritking jojobet jojobet jojobet jojobet jojobet grandpashabet grandpashabet grandpashabet holiganbet holiganbet holiganbet