Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.04.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 27-Apr-2022

దిన ధ్యానము(Telugu) 27.04.2022

 

అంశం:- సహాయం.

 

"మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును" - మత్తయి 7:2

 

ఒక రోజు సాధు సుందర్ సింగ్ టిబెట్ వైపు వెళ్తున్నప్పుడు అతనితో కలసి ఇంకొక అతను ప్రయాణం చేస్తున్నాడు. వారు చలిలో వణుకుతూ కొండ ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతూ ఉన్నారు. వారి శరీరం పూర్తిగా వేడి లేకుండా వణుకుతూ బలహీనమైపోయింది. అప్పుడు వారు వెళుతున్న దారిలో ఉన్న ఒక లోయలో ఒక వ్యక్తి ప్రాణం కొరకు పోరాడుతుండడం వీరు చూసారు. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అతనికి సహాయం చేయుటకు తనతో ఉన్న వ్యక్తిని పిలిచారు కాని ఆ వ్యక్తి మాత్రం మనమే బలహీనులమై యున్నాము అతనికి ఎలా సహాయం చేయగలం అని చెప్పి వెళ్ళిపోయాడు. కాని సాధు సుందర్ సింగ్ గారు ఆ లోయలోనికి దిగి అతనిని తన వీపు పైన ఎక్కించుకొని నెమ్మదిగా నడుస్తూ వెళ్లారు. సాధు గారి శరీరంలో వేడి పెరగడం మొదలైయింది.అందువలన అతని శరీరం కూడా బలపడింది. వారు నడుస్తూ వెళ్తున్నప్పుడు కొంచం దూరంలో ఒకతను చనిపోయి పడి వుండుతాను చూసాడు.అతను ఎవరు అంటే సాధు గారికి సహాయం చెయ్యకుండా వెళ్లిపోయిన వ్యక్తి. అతని ఇక్క శరీరంలో వేడి తగ్గిపోవడం వలన చలికి తట్టుకోలేక చనిపోయాడు. పరిశుద్ద గ్రంధంలో మనం చుస్తున్నాం మీరు కొలుచు కొలత చొప్పునే నేను కొలిచెదను అని గనుక మనం ఇతరులకు ఏం చేస్తామో దానినే దేవుడు తిరిగి మనకు ఇస్తారు. మనం ఇతరులకు సహాయం చెయ్యకుండా వున్నట్లు అయితే మనం అపత్కాలములో దేవున్ని పిలిచినప్పుడు ఆయన మన యొక్క మొఱ్ఱను అలకించారు. ఇతరులు కూడా మనకు సహాయం చెయ్యరు. దీనికి పరిశుద్ద గ్రంధంలో చెప్పబడ్డ ఒక మంచి ఉదాహరణ యేసుక్రీస్తు చెప్పిన మంచి సమరయుడు అనే ఉపమానం. ఒక మనుష్యుడు కొట్టబడి గాయములతో చనిపోయే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి సమరయుడు సహాయం చేయుటకు ముందుకు వచ్చాడు. అతనికి ముందు యాజకుడు, లేవీయుడు గాయపడిన ఆ మనుష్యుడిని దాటి వెళ్లిపోయారు. కాని ఆ సమరయుడు మాత్రం ఆ వ్యక్తిని చూసి అతని మీద జాలిపడి అతనిని పరామర్శించాడు. అందువలన అతనిని దేవుడు మంచి సమరయుడు అని సాక్ష్యం పొందుకున్నాడు. ఈరోజు మనం మనయొక్క జీవితమును అన్వేషించి చూద్దాం. సహాయం కొరకు మనలను నమ్మి వచ్చిన వారికి మనం చెప్పే సమాధానం ఏమిటి న్యాయతీర్పులో మనం ఎటువైపు నిలువబోతున్నాం. పేదవారికి చిన్న వారికి సహాయం చేసే వారి వలెన లేదా దేవున్ని ఎరుగము అనే చెప్పే వారితోనా? 

- శ్రీమతి. స్టెఫీ రాక్ సన్

 

ప్రార్ధన అంశం:-

మిషనరీలకు సహాయం చేసే కొత్త స్పాన్సర్లను దేవుడు మనకు ఇచ్చేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino