Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.06.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 14-Jun-2022

దిన ధ్యానము(Telugu) 15.06.2022

 

అంశం:- పరదైసు జీవితం

 

"అందుకాయన వానితోనేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను" - లూకా 23:43

 

యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆయనతో కూడా ఇద్దరు నేరస్తులు సిలువ వేయబడ్డారు. అందులో ఒకడు యేసు తో నీవు క్రీస్తువు కదా! నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మును కూడా రక్షించుము అని అన్నాడు. కాని ఇంకొక నేరస్తుడు ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని అన్నాడు. తరువాత యేసువైపు చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకాయన నీవు నాతోకూడ పరదైసిలో ఉందువు

 

అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. ఈ యొక్క పరలోక జీవితం లేదా పరదేసిజీవితం మరణపు అంచులలో ఉన్న ఈ నేరస్తునికి దొరుకుటకు రెండు కారణములు కలవు. మొదటిది- తన తప్పును ఒప్పుకున్నాడు. రెండొవది- యేసు మీరు ప్రకటించు రాజ్యమునకు నేను అర్హుడనుకాను. నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అన్నాడు. సిలువలో వ్రేలాడబడుతున్న తన దేవుని యొద్ద తన తప్పును ఒప్పుకొని యేసుని రాజులా అంగీకరించుట వలన పరదైసి జీవితమును పొందుకున్నాడు.  

 

ఇది వింటున్న ప్రియమైన సనీహితులారా! మీరు కూడా ఈ నేరస్తుని వలె పరదైసిని పొందుకోవాలని ఆశగా ఉన్నారా? ఇతను తనకు దొరికిన చివరి క్షణమును ఉపయోగించుకున్న విధముగా మీరు కూడా ఈ చివరి క్షణాలను ఉపయోగించుకొనండి. మీరు ఈ రోజే మీ తప్పులను గ్రహించి వాటిని దేవుని యొద్ద ఒప్పికొని విడిచిపెట్టండి. అయితే మనలను మనమే విమర్శించుకొనిన యెడల తీర్పు పొందకపోదుము అని 1కొరింది 11:31 అధ్యాయం లో వ్రాయబడి ఉంది. రెండవదిగా మిమ్ములను పరిపాలించే రాజు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించండి. మీ హృదయ సింహాసనమును ఆయనకు ఇవ్వండి. యేసయ్య మాటలకు లోబడి సమర్పించుకొనినప్పుడు మీకు కూడా పరదైసు లేదా పరలోకం నిశ్చయం. 

- సహోదరి. అంబు జ్యోతి స్టాలిన్ గారు.

 

ప్రార్ధనా అంశం:-  

గెస్థ మనే క్యాంపస్ లో జరుగుతున్న సిమెంటు పనులలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ దేవుడు దీవించులాగున ప్రార్ధిద్దాం. 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş holiganbet giriş matbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet