Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.07.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 05-Jul-2022

దిన ధ్యానము(Telugu) 05.07.2022

 

అంశం:- ప్రేమ.

 

"ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి" - గలతియులకు 5: 13

 

లియో టాల్ స్టాయ్ అనే ఇతను గొప్ప పేరు పొందిన రచయిత. ఆయన రాసిన మిక్కిలి అద్భుతమైన ఒక కథను దేవుని వార్త మార్గంలో తెలుసుకొందామా.

 

ఒక మనుష్యునికి దేవుని నుండి ఒక వరం ఇవ్వబడింది అంట. నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు ఆ మనుష్యుడు మనుష్యులు అందరూ నన్ను ప్రేమించాలి అని అడిగాడంట. ప్రారంభంలో సంతోషంగా ఉన్న అతను ఇతరులను ప్రేమించకుండా తాను మాత్రం ఇతరుల చేత ప్రేమించబడటం వలన విసుకు చెందాడు అంట. మరల దేవుని యొద్దకు వెళ్లి నేను అందరిని ప్రేమించాలి అని అడిగాడట. అది కూడా నెరవేరింది. తాను అందరిని ప్రేమించినప్పుడు అతనిని ఎవ్వరు ప్రేమించలేదంట. అయ్యో ఈ క్రూరమైన పరిస్థితిని కొంచం ఊహించి చూడండి చివరిగా ఇతరులను ప్రేమించి వారి నుండి ప్రేమ పొందుకొనుటలొనే అసలైన ప్రేమ ఉంది అని గ్రహించాడు అంట.

 

పరిశుద్ధ గ్రంధంలో దీనికి సరైన ఉదాహరణ ఉన్నదంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క ప్రేమే. ఆయన మనలను ప్రేమించడం వలనే ఒక మనుష్యునిగా ఈ లోకానికి వచ్చాడు. అది మాత్రమే కాదు మన కొరకు ఈ భూమిపై జీవించాడు. చివరిగా తన ప్రాణమునే మన కొరకు అర్పించాడు. తన శరీరంలో చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకే కార్చాడు. ఈ ప్రేమను మనం ఇతరులపైన చూపించాలి అని నిరూపించాలి అని మాత్రమే కాదు దానిని ఒక ఆజ్ఞగా కూడా మనకు ఇచ్చారు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింప వలెననునదియే ఆ ఆజ్ఞ. 

 

ప్రియమైన దేవుని పిల్లలారా! మనలో ఎంత మంది ఇతరులను ప్రేమించడంలో నిజాయితీగా ఉన్నాం. ఈలోకంలో మిక్కిలి అద్భుతమైన ప్రేమ ఒకటి ఉన్నది అంటే అది ఇతరులనుండి దేనిని ఆశించకుండా చూపే ప్రేమ మాత్రమే. మదర్ థెరిసా పలికిన పదాలు ఇవే నీ కొరకు బ్రతుకుతున్న అని చెప్పడం కంటే నీ వలన బ్రతుకుతున్న అని ఒక్కరైనా చెప్పేలా బ్రతుకు. ప్రతి ఫలం ఆశించకుండా ఇతరులను ప్రేమిద్దాం దేవుని ఆజ్ఞకు లోబడదాం.

- శ్రీమతి. జ్ఞాన జ్యోతి సమ్సోను

 

ప్రార్థన అంశం:-

మన మిషనరీ పిల్లల యొక్క ప్రస్తుత విద్యకు కావలసిన అవసరాలు తీర్చబడేలా ప్రార్దిద్దం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet cashwin tambet grandpashabet bahiscasino amgbahis betbey amgbahis radissonbet betpuan cashwin matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet