Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.07.2022
Share:

By Village Missionary Movement

Thursday, 14-Jul-2022

దిన ధ్యానము(Telugu) 15.07.2022

 

అంశం:- బలమైన విశ్వాసం.

 

"ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను" - కీర్తనలు 81:10

 

ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి నప్పుడు కలిగే ఫలితం ఏమిటో తెలుసా? రక్షణ కలుగుతుంది. ఎంత సంతోషం. జక్కయ్య రక్షింపబడిన వెంటనే ఏం చేశాడు? నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను అన్నాడు. ఒకడు రక్షించబడిన వెంటనే దేవుడు సృష్టించిన మనుష్యులను ప్రేమిస్తాడు. జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు యేసు నామములో విశ్వాసం ఉంచడం వలన వేల కొలది పిల్లలకు తండ్రి అయ్యాడు. వారిని చూచుటకు ప్రభుని తప్ప ఎవరిని నమ్మలేదు. బ్రిస్టల్లో హోమ్ ప్రారంభించక ముందు తన యొక్క ఏకాంత ధ్యానంలో బైబిల్ చదువుతున్నప్పుడు నీ నోరు బాగుగా తెరువుము నేను దానిని నింపెదను అనే వాగ్దానం ఇవ్వబడింది ఇదే అతని జీవితం చివరి వరకు ప్రాథమిక ఆధారంగా మారిపోయింది. అవసరతలు వచ్చినప్పుడల్లా దేవుని యొద్దనుండి వచ్చే సహాయం అతనిని విశ్వాసంతో స్థిరపరచింది. జార్జ్ ముల్లర్ ఎల్లప్పుడు చేతిలో ఒక పుస్తకం పట్టుకొని ఉండేవాడు. రెండు పేజీలు గల దానిలో ఒక పేజీలో అతను దేవుని యొద్ద చేసే విన్నపములు అలాగే మరొక పేజీలో అతను దేవుని యొద్దనుండి పొందుకున్న సమాధానములను వ్రాసి ఉంచుతారు. దీని ద్వారా తన యొక్క విన్నపములు ప్రత్యేకంగా కచ్చితంగా వచ్చిన సమాధానములను గూర్చిన ఆధారాలు ఉండేవి. ఈ అలవాటును వెంబడించి దేవుని నడిపింపును చూసి కృతజ్ఞతతో నిండిన హృదయముతో విశ్వాసులను బోధించేవాడు. మీ సంతోషం పరిపూర్ణం అయ్యేటట్లు అడుగుడి మీకు దొరుకును అని యోహాను సువార్త 16:24 వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అవును విశ్వాస వీరుడు అని పిలువబడే జార్జ్ ముల్లర్ పిలువబడ్డాడు. విశ్వసిస్తే దేవుని మహిమను చూడగలం. విశ్వాసమునకు వ్యక్తి కరణగా నోరు బాగుగా తెరువగలం. పరిశుద్ద గ్రంధంలో ఒక గుడ్డి బిక్షకుడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని నోరు బాగుగా తెరిచిన విధముగా మనము కూడా నోరు బాగుగా తెరవాలి. రక్త స్రావం గల స్త్రీ తన మనస్సులో ఉన్న విశ్వాసమునకు వ్యక్తికరణగా యేసుక్రీస్తు వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టి బాగుపడిన విధముగా మనము కూడా విశ్వాసముతో నడుచుకొన్నప్పుడు నిశ్చయముగా అద్బుతములను చూస్తాం. విశ్వాసమును గూర్చి బోధించిన యేసుని వైపు చూచుటకు మీరు సిద్ధమా? 

- శ్రీమతి. బ్యూల సెల్వరాజ్ గారు.

 

ప్రార్థన అంశం:-

12 మంది మిషనరీల మూలముగా ఆయా రాష్ట్రాల్లో అప్పగించుకున్న 500 మంది మిషనరీలను లేపి ఇచ్చులాగున ప్రార్దిద్దం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet matbet giriş holiganbet holiganbet güncel holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet grandpashabet holiganbet grandpashabet grandpashabet grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet grandpashabet grandpashabet casinolevant grandpashabet meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş