Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.11.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 09-Nov-2022

దిన ధ్యానము(Telugu) 10.11.2022

 

అంశం:- అద్దము.

 

"ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు" - యాకోబు 1:23

 

ఒకసారి ఒక పెద్ద కంపెనీ యొక్క ద్వారం యొద్ద అక్కడ పనిచేస్తున్న యవ్వనులు చూసే విధంగా గమనిక వ్రాసి వ్రేలాడబడినది. అందులో మీ ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న మనుష్యుడు ఈ రోజు మరణించాడు అతని యొక్క అంత్యక్రియలు క్రింద ఉన్న గదిలో జరపబడును. అందులో అందరూ పాలు పంచుకోవాలి అని ఆహ్వానం అని వ్రాయబడింది. దానిని చూసిన ప్రతి ఒక్కరు అది ఎవరో చూడాలి అని ఆశ్చర్యంగా ఆత్రుతగా వేచి ఉన్నారు. చివరిగా ఆ గది తెరవబడినప్పుడు ఒక్కొక్కరు ఆ శవ పేటిక దగ్గరకు తొందరపడి వెళ్లి చూసి నివ్వరపోయారు. ఒక నిమిషం పాటు ఎవ్వరు ఏమి మాట్లాడలేకపోయారు. ఆ శవ పేటికలో ముఖం చేసుకొనే అద్దం ఉన్నది. వారు చూసి నప్పుడు వారి ముఖమే ఆ అద్దంలో కనిపించింది. మీ ఎదుగుదలను మీరు తప్ప వేరే ఎవ్వరు ఆటంక పరచలేరు అని అందులో వ్రాయబడి ఉన్నది. 

 

హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని రాజు కానుకలు పంపించాడు.హిజ్కియా వారిని చూసి సంతోషించి తన రాజ్యంలో మరుగు చేయబడ్డ ప్రతి వస్తువును మరుగుచేయక వారికి చూపించాడు. ఈ ఉన్నత మైన స్థితికి కారణం అయిన ప్రభువును మరచి తరువాత రాబోయే తన సంతతి యొక్క ఎదుగుదలకు ఆటంకంగా మారాడు. హిజ్కియా సంతతిలో కొందరు బబులోను రాజ నగరు నందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకోని పోవుదురు అని ప్రవక్త ద్వారా ప్రకటీంప బడినది. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మన యొక్క గుణం అనేది ఒక అద్దం వంటిది. ఆ అద్దంలో తమ యొక్క నిజమైన రూపమును ప్రతి ఒక్కరు చూసుకొన వచ్చును. ప్రభువైన దేవుని ద్వారా సృష్టించబడిన ప్రతి ఒక్కరు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని పరిశుద్ధ గ్రంధం అయిన అద్దం మనకు బోధిస్తుంది. మన యొక్క ముఖమును చూసుకొని సరిచేసుకొనుటకు ఉపయోగపడే సాధారణమైన అద్దం కంటే పరిశుద్ధ గ్రంధం అయిన అద్దం చాలా ఉపయోగకరమైనది. కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంధం అయిన అద్దమును మనం ప్రతి రోజు ఉపయోగించి మనలో ఏవి మన ఎదుగుదలకు ఆట ఆటంకంగా ఉన్నాయో వాటిని కనుగొని సరిచేసుకుందాం. మన ఎదుగుదలకు దేవుడు మనకు తోడుగా ఉండును గాక! ఆమెన్.

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు.

 

ప్రార్థన అంశం:

యవ్వన బాలికల కొరకు తమిళ్లో ప్రచురిస్తున్న యవ్వనురాల విను అనే పత్రికలు అనేక మందికి ఉపయోగ కరముగ ఉండులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet cashwin tambet grandpashabet bahiscasino amgbahis betbey amgbahis radissonbet betpuan cashwin matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet