Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.11.2022
Share:

By Village Missionary Movement

Saturday, 12-Nov-2022

దిన ధ్యానము(Telugu) 12.11.2022

 

అంశం:- శాపము.

 

"భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును" - సామెతలు 3:33

 

దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఒక వృద్ధ క్రైస్తవ తల్లి ఒక సేవకుడ్ని ప్రార్థన చేయుటకు ఇంటికి రమ్మని పిలిచారు. సాయంత్రం 7 గంటల సమయంలో ఆ సేవకుడు ప్రార్థన చేయుటకు వెళ్లారు. ఆ తల్లిగారి ఇంటిముందు ఒక పెద్ద స్వీట్ స్టాల్ ఉండేది. అక్కడ ఒక గదిలో మంచం మీద ఒక యవ్వన బాలుడు కట్టబడి ఉండుట చూసాడు. ఆ బాలుడు మాసిపోయిన గడ్డముతో చిరిగిపోయిన వస్త్రములతో పిచ్చివాని వలె ఉన్నాడు. తరువాత ఇంకొక గది తలుపును తెరిచారు. అక్కడ గ్రహింపు శక్తి లేని ఒక యవ్వన బాలికను చూసారు. ఆ తల్లి కన్నీరు కారుస్తూ నా వయస్సు 60 సంవత్సరాలకు పైగా అయిపోయింది. నా తరువాత ఎవరు ఈ పిల్లలను చూసుకుంటారు. మాకు ఇల్లు, దుకాణం, డబ్బు అన్ని ఉన్నాయి. కాని సంతోషం, నెమ్మది లేదు చేసిన పాపమో శాపమో తెలియదు ప్రతి రోజు నరకం చూస్తున్న మీరు మా కొరకు ప్రార్ధించండి అని అన్నారు. ఆ సేవకుడు ప్రార్థన చేసి వచ్చి వేరే పెద్ద సేవకుడితో జరిగినది అంత చెప్పినప్పుడు ఆయన తమ్ముడు ఇది శాపం అన్నారు. 

 

శాపం అనగా ఏమిటి? శాపం అంటే క్షమింప బడని పాపం. మరియు దేవుని కోపం. అనగా మనం చేసిన పాపములకు ప్రాణములతో ఉన్నప్పుడే దేవుని యొద్ద క్షమాపణ అడగాలి. లేదు అంటే అది వారి సంతతి పైన శాపం వలె మారుతుంది. పరిశుద్ధ గ్రంధం 34:7లో మూడు నాలుగు తరముల వరకు దోషం రప్పించునని మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ప్రకటించబడినది. ద్వితీయోపదేశకాండము 11 :26లో చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను అని వ్రాయబడి ఉన్నది. మనం దేనిని పొందుకోబోతున్నాం? మనం ఒకవేళ పాపములో దుర్మార్గముగా జీవించినప్పుడు శాపం మన ఇంటిని అక్రమిస్తుంది. మనం మన యొక్క సంతతి కొరకు ధనమును సమకూర్చుతున్నామో లేదో కాని శాపమును తీసుకొని రాకుడదు. 

 

ప్రియమైన వారలారా! మన జీవితంలో ఉన్న శాపమును మార్చుటకై యేసుక్రీస్తు శాపమునకు చిహ్నం అయిన సిలువలో బలి అయ్యారు. ఆయన తలపై ముళ్ల కిరీటం వేయబడింది. ఆ ముళ్ళు శాపమును సూచిస్తుంది. ఒక వేళ మన కుటుంబంలో శాపం ఉన్నట్లు అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద క్షమాపణ అడిగి ఆయన రక్తం ద్వారా కడగబడినప్పుడు శాపం తొలగించబడుతుంది. ఎటువంటి శాపం నుండి అయిన దేవుడు మిమ్మును విడిపిస్తారు. ఆయన సిలువ వైపు చూస్తే కచ్చితంగా విడుదల దొరుకుతుంది. ఆమెన్.

- బ్రదర్. బర్నబాస్ గారు

 

ప్రార్థన అంశం:

యవ్వన బాలిక యేసయ్య కొరకు అనే ప్రార్థన బృందంలో పాల్గొన్న పిల్లల యొక్క భవిష్యత్తు ఆశీర్వదించబడేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort