Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.11.2022
Share:

By Village Missionary Movement

Monday, 21-Nov-2022

దిన ధ్యానము(Telugu) 22.11.2022

 

అంశం:- మొఱ్ఱ పెట్టుము.

 

"ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు" - కీర్తనలు 50:15

 

గెలో వెయ్ అనే ఒక అతను మూసి వేయబడిన ఆలయములో పనిచేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆలయంలో గల చిన్న కాళీ స్థలం నుండి ఒక చిన్న పక్షి లోపలకు వచ్చింది. ఆలయం అంతా తిరిగి తిరిగి కాసేపటి తరువాత బయటకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసింది. చుట్టూ ఎగురుతూ బయటకు వెళ్ళుటకు దారి వెతుకుతుంది. క్రిందకు రాగానే అతను దానిని పట్టుకొనుటకు ప్రయత్నం చేసాడు. కాని ఆ పక్షి అతనికి దొరకకుండా పైకి ఎగిరింది. అతను ఆ పక్షి ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్ళేవాడు. కాని ఆ పక్షి ఎగురుతూ బయటకు వెళ్లాడానికి దారిని వెతుకుతూ ఉంది. అతను ఒక కిటికీని తెరచినప్పుడు ఆ పక్షి చూడలేదు. అద్దం వేసి ఉన్న ఒక కిటికీని చూసి ఇదే బయటకు వెళ్లే దారి అని అనుకొని వేగంగా వెళ్లి ఆ అద్దమును గుద్దుకొని క్రింద పడిపోయింది. అప్పడు దానిని చేతిలోకి తీసుకున్న గెలో వెయ్ నువ్వు నాకు అనుమతి ఇచ్చి ఉంటే ఎప్పుడో నిన్ను విడిపించే వాడిని కాని నువ్వు నా చేతిలోకి రాకుండా నీకు నచ్చినట్లు ఎగిరావు చివరిగా ఇదిగో ఇలా గాయపడి క్రింద పడిపోయావు అని చెప్పి కిటికీ గుండా దానిని బయటకు విడిచిపెట్టాడు. అది తన రెక్కలతో ఎగురుతూ విడుదల పొంది ఎగిరిపోయింది. దావీదు ఫిలిస్తీయులను హతం చేసిన రోజునుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూడటం మొదలుపెట్టాడు. సౌలు ఈటెతో దావీదును చంపాలి అని అనుకొంటాడు. కాని సౌలు చేతిలోనుండి దేవుడు దావీదును కాపాడాడు. ఇలా చాలా విధాలుగా సౌలు దావీదును చంపాలి అని అనుకున్నప్పుడెల్లా తప్పించుకునే మార్గాలు దేవుడు దావీదునకు ఏర్పరిచారు. దావీదు తన జీవితంలో ఆపద కలిగే సమయంలో దేవునికి మొఱ్ఱ పెట్టుటయు దేవుడు దావీదును విడిపించుటయు మనం ఎరిగి యున్నాము

 

దీనిని వింటున్న ప్రియమైన వారలారా! ఆపద సమయంలో మనకు సహాయం చేసే శక్తి మంతుడు ఒకరు ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. కాని కొన్ని సమయాల్లో ఆపద వచ్చిన వేళల్లో సహాయం చేసే దేవున్ని మనం మరచిపోతున్నాం. మనకు సంభవించే భయాలు, కొన్ని సంఘటనలు, ఇలా ఆపద వేళల్లో మనం దేవునికి మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నిశ్చయముగా మనలను విడిపిస్తారు. ఆమెన్.

- శ్రీమతి. శక్తి శకంర్ రాజ్ గారు.

 

ప్రార్థన అంశం:-

మన గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న కట్టడ పనులలో దేవుని హస్తం తోడైయుండి నడిపించి ప్రతి అవసరత దేవుడు తీర్చు లాగున ప్రార్దిద్ధాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet jojobet nesinecasino betbey betgit grandpashabet betpuan cashwin matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş https://tr.holiganbet-30temmuz.art/ çarkbet çarkbet giriş