Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.01.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 24-Jan-2023

దిన ధ్యానము(Telugu) 25.01.2023

 

అంశం:- సేవకుల శిక్షణ

 

"వారు తనతో కూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను" - మార్కు 3:14

 

యేసుక్రీస్తు రక్తముతో కడుగబడిన ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించే సువార్తికులు. అవును సువార్తను ప్రకటించవలసిన భారము ప్రతి ఒక్కరి మీద మోపబడి ఉన్నది. మనము పొందుకున్న రక్షణ ఆనందమును మేలులను గూర్చి ఇతరులకు చెప్పుటకు ఎందుకు భయము కలుగుతుంది. జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించుదురు అని సామెతలు 11 వ అధ్యాయము 35 వచనంలో రాయబడి ఉన్నది. మనకు జ్ఞానము కావాలని అంటే దేవుని మాటలకు లోబడాలి. మనము ఏ మాటకు లోబడాలి అనిఆయన ఆశపడుతున్నారు అనే విషయాన్ని చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 మరియు 20 వచనాల్లో మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని యేసుక్రీస్తు చెబుతున్నారు. 

 

సువార్త ప్రకటించుటకు ఆసక్తి గలవారికి మరియు ప్రకటించుటకు భయపడే వారికి ప్రతి నెల మేము శిక్షణ ఇస్తూ వస్తున్నాం యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్న రోజుల్లో 12 మంది నియమించి వారిని శిష్యులుగా చేసి వారు తనతో కూడా ఉండనట్లును, ప్రసంగము చేయునట్లును, వ్యాధుల నుండి స్వస్థపరిచి దెయ్యములను వెళ్ళగొట్టినట్లును వారికి అధికారం ఇచ్చారు. వారిని తనతో పాటు చేర్చుకొని మూడున్నర సంవత్సరాలు శిక్షణ ఇచ్చారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13 వ వచనంలో పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులు అని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసు ప్రభువుతో కూడా ఉండిన వారని , గుర్తెరిగిరి. యేసయ్యను గూర్చి ప్రకటిస్తే ధైర్యము జ్ఞానము ఉప్పొంగుకొని వస్తాయి అనుటకు వీరే సాక్ష్యము. 

 

మూడున్నర సంవత్సరాలు మాత్రమే లోకాన్ని కదిలించే 12 మంది శిష్యులను యేసుక్రీస్తు ప్రభువు వారు అభివృద్ధి చేశారు. నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువారును చేయును అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పియున్నారు. అలా అయితే మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసిన ఆయనకంటే మనము అధికముగా చేయగలము అని చెబుతున్నారు. మనం ఆయన మాటలను విశ్వసిస్తే చాలు కచ్చితంగా సాధించగలము అనుటలో సందేహమే లేదు. మనము నివసిస్తున్న స్థలాలలో ప్రార్థన కూటములు జరిగించడం, ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయడము, చిన్నపిల్లల మధ్యలో సేవ చేయడము ఇలా మనము చేయగలిగినవి చేద్దాం. గ్రామ మిషనరీ సమస్త సేవకులమైన మేము వీటన్నింటినీ చేస్తూ వస్తున్నాం. మీరు మాతోపాటు చేయి చేయి కలిపి నిలబడండి మనం కలిసి దేశాన్ని సొంతం చేసుకున్నాం. హల్లెలూయ. 

- సహోదరి. ఏ. బ్యులా

 

ప్రార్థన అంశం:

మీడియా పరిచర్యలో చేరిన వ్యక్తులను దేవుడు తన జ్ఞానముతో నింపులాగున ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort