Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.07.2023
Share:

By Village Missionary Movement

Friday, 30-Jun-2023

దిన ధ్యానము(Telugu) 01.07.2023

 

అంశం: సువార్త పని

 

"ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు" - లూకా 14:33

 

లండన్ నుండి ప్రసారమయ్యే ఒక ఇంగ్లీష్ మ్యాగజిన్లో ఒక ప్రకటన ఈ విధంగా వచ్చింది. మిక్కిలి ప్రమాదకరమైన పరిస్థితులలో చీకటిలో పనిచేయుటకు వ్యక్తులు అవసరము. దానిలో అర్హులైన వారికి తగిన బహుమానము అదేవిధంగా హెచ్చింపు ఇవ్వబడుతుంది అని చెప్పబడింది. ప్రకటన ఇచ్చినవారు ఆర్ టిక్ భాగంలో పనిచేసిన సైంటిస్ట్ సార్ కర్నల్ షేకిల్ స్టాన్ అనేవారు. ఈ ప్రకటన చూసి వేలకొలది యవ్వనస్తులు దాని గురించి తెలుకొనుటకు ఆర్ టిక్ భాగమునకు వచ్చుటకు తమ అప్లికేషన్ పంపించి ఉన్నారు. ఈ ప్రకటనను దీనికి అప్లికేషన్ ఇచ్చిన యవనస్తులను చూపించి లారెన్స్ ఫెయిత్ ఫుల్ అనే తన గ్రంథంలో ఇలా రాశారు. కఠినమైన చోట్లలో పరిచర్య చేసి దేవుని రాజ్యాన్ని నిర్మించుటకు వ్యక్తి అవసరము అనియు మీరు చేయు పనులన్నింటికీ వెంటనే ఫలితాన్ని అలా అని ఎదురు చూడలేము కానీ మీరు అనేక త్యాగములను చేయుటకు అవకాశం ఉంది. ఒకవేళ మీ జీవాన్ని కూడా మీరు కోల్పోనవచ్చు మీరు వస్తారా అని యేసుక్రీస్తు ప్రభువు ప్రకటన ఇచ్చిన యెడల ఎంతమంది ముందుకు వస్తారు? 

 

ఎవరిని నేను పంపెదన ?ఎవరు నా కొరకు వెళ్తారు అని దేవుని స్వరం అనేకమంది చెవులలో బలముగా వినబడినప్పటికీ వినబడని వారి వలె నిశ్శబ్దంగా ఉండి పోతున్నారు. ప్రభువు తన తోటలో పనిచేయుటకు అనేకమంది యవ్వనస్తులను ఆయన వెతుకుతూ వస్తున్నారు. రోజు ఒక గంట మాత్రమే పనిచేసిన చాలు అనే కొలతతో మనుషులను దేవుడు వెతుకుతూ ఉన్నారు. సంపూర్ణ సేవకులుగా లేక తగిన సమయంలో ఏదో విధముగా దేవుని కొరకు పనిచేయాలని తాను ఎదురుచూస్తున్నారు. సువార్త పని చేసే విషయంలో మనం ఆలస్యం చేయకూడదు. 

 

ఇది చివరి కాలము అని మనము అనేక ప్రసంగాలు వింటూ ఉన్నాం. ఈ దినాలలో యేసు కొరకు మనం ఏమి చేసామో అనేదే ఫలితముగా ఉంటుంది. లోకానుసారమైన పనికి తీవ్రతతో పరిగెత్తుతున్న మన కాళ్లు సువార్త పని కొరకు కొంచమైనా పని చేస్తాయా? చివరి దినాల్లో నిలబడి ఉన్న మనకు ప్రభువు పనిని చేయుటకు కొంత శ్రద్ధ తీసుకొని ప్రయాస పడదాం. 

- బ్రదర్. జాకబ్ శంకర్ గారు 

 

ప్రార్థన అంశం:

ఈ నెల అంత జరుగుతున్న పరిచర్యలో దేవుని హస్తం తోడైయుండి నడిపించు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino perabet perabet giriş perabet perabet giriş perabet perabet giriş perabet güncel giriş jojobet jojobet giriş jojobet güncel giriş Holiganbet Holiganbet Giriş Holiganbet Güncel Giriş Superbetin Superbetin Giriş Superbetin Güncel Giriş pashagaming pashagaming giriş pashagaming güncel giriş betcio Betcio Giriş betcio güncel giriş atlasbet atlasbet giriş atlasbet güncel giriş Piabet Piabet Giriş Ngsbahis Ngsbahis Giriş İnterbahis İnterbahis Giriş Klasbahis Klasbahis Giriş Coinbar Coinbar Giriş Limanbet Limanbet Giriş İmajbet İmajbet Giriş Restbet Restbet Giriş Matbet Matbet Giriş Jasminbet Jasminbet Giriş Belugabahis Belugabahis Giriş Online casino nz Best payout online casino nz matbet jojobet jojobet giriş jojobet güncel giriş bahsegel bahsegel bahsegel matbet romabet lunabet