Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.07.2023
Share:

By Village Missionary Movement

Sunday, 02-Jul-2023

దిన ధ్యానము(Telugu) 03.07.2023

 

అంశం: ఓకే రాత్రిలో

 

"యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను" - నిర్గమకాండము 14:14 

 

అమెరికా ఐక్య దేశంలో క్యాపిటల్ అయిన వాషింగ్టన్ లో మిల్లర్ అని ప్రఖ్యాతిగాంచిన ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. తన పని భారం మధ్యలో కూడా బంగాళదుంప పంట వేసి తన వ్యవసాయపు పనులలో కొంతమంది వ్యవసాయకులను పనిలో పెట్టి పంటను చూస్తూ వచ్చారు. అదేవిధంగా అతను దేవుని కార్యాలకు ప్రధాన స్థానమిచ్చుట దేవాలయానికి క్రమంగా వెళ్ళుట అనే కార్యాలలో శ్రద్ధగా ఉండేవారు. శనివారం పొలాన్ని చూచుటకు వెళ్ళినప్పుడు బంగాళదుంప పంటను ఒక విధమైన పురుగు వచ్చి తోట అంతా తిని వేయడం చూశారు. ఆరోజు పురుగుల మందు వేయకపోతే ఆ పురుగులు తన పంటని మొత్తం తినేస్తాయ కాబట్టి దానిని చేయాలంటే తరచుగా రెండు రోజులు పని ఉంటుంది అందువలన తాను దేవాలయమునకు వెళ్లలేరు అని ఆయన గ్రహించారు. పురుగుమందు వేయకుండా యధావిధిగా ఆదివారపు ఆరాధనలో పాల్గొనడానికి వెళ్లారు. 

 

రెండు దినాలు తర్వాత పురుగుల వలన నాశనం చేయబడిన తోటను చూచుటకు వెళ్లారు. ఏంటి ఆశ్చర్యం ఆయన చూచినంతగా బంగాళదుంప నాశనం కాలేదు. మొక్కలు బాగా ఎదిగి చూడడానికి పచ్చగా కనబడుతుంది. ఎలా ఇది జరిగింది అని ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు పంటను బాగా చూసినప్పుడు పెద్ద పెద్ద పురుగులు బంగాళదుంపలను నాశనం చేసే పురుగులను తినేసి ఉండటం చూశారు. దాంట్లో రెండు పురుగులను తీసుకుని వచ్చి సైంటిస్ట్ కు ఇచ్చి పంపించినప్పుడు కొన్ని దినాల తర్వాత జవాబు వచ్చింది. ఈ పురుగులు అమెరికా దేశంలో లేనివి ఇది దక్షిణ ఆసియా లో మాత్రమే కనబడతాయి. ఇవి ఒక రాత్రి లో సుమారు 6000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయి. నీ యొక్క బంగాళదుంప పంటను కాపాడుటకు దేవుడు వీటిని పంపారు అని చెప్పడం జరిగింది. 

 

అవును యేసుక్రీస్తు చెప్పినట్లు మొట్టమొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకుడి అవి అన్నియు మీకు అనుగ్రహించబడును అని వాక్యానుసారంగా దేవుని కార్యానికి ప్రధానమైన స్థానం ఇచ్చినప్పుడు మన యొక్క కార్యాల్లో సమస్త కార్యములను దేవుడు అద్భుతం చేయగలడు. దేవుడు మన జీవితంలో ఒకే రాత్రిలో శత్రువులను నాశనం చేసి రక్షణను ఇవ్వగలరు. నిర్గమకాండము 12వ అధ్యాయంలో గుంపుగా పెరిగిన సిరియనుల యొక్క సైన్యమును ఒక రాత్రిలో ఒక దూత వచ్చి ₹185,000 మందిని నాశనం చేసింది. తమ ప్రజలకు విరోధముగా లేచిన ఇద్దరూ రాజులను ఒకే రాత్రిలో పురుగులను పంపి దేవుడు వెళ్ళగొట్టారు. (యెహోషువ 24 :12). మనము కూడా దేవునికి ప్రధాన స్థానం ఇస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలలో సులువుగా జీవించగలం. హల్లెలూయ!

- బ్రదర్. భాగ్యనాధన్ గారు 

 

ప్రార్ధన అంశం:

ఆమెన్ స్కిట్ ఛానల్ ప్రారంభించబడుటకు మరియు దాని యొక్క పనుల కొరకు ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino perabet perabet giriş perabet perabet giriş perabet perabet giriş perabet güncel giriş jojobet jojobet giriş jojobet güncel giriş Holiganbet Holiganbet Giriş Holiganbet Güncel Giriş Superbetin Superbetin Giriş Superbetin Güncel Giriş pashagaming pashagaming giriş pashagaming güncel giriş betcio Betcio Giriş betcio güncel giriş atlasbet atlasbet giriş atlasbet güncel giriş Piabet Piabet Giriş Ngsbahis Ngsbahis Giriş İnterbahis İnterbahis Giriş Klasbahis Klasbahis Giriş Coinbar Coinbar Giriş Limanbet Limanbet Giriş İmajbet İmajbet Giriş Restbet Restbet Giriş Matbet Matbet Giriş Jasminbet Jasminbet Giriş Belugabahis Belugabahis Giriş Online casino nz Best payout online casino nz matbet jojobet jojobet giriş jojobet güncel giriş bahsegel bahsegel bahsegel matbet romabet lunabet