Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.07.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 04-Jul-2023

దిన ధ్యానము(Telugu) 04.07.2023

 

అంశం: ఐరన్ డూమ్

 

"ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును" - కీర్తనలు 121:7

 

ఐరన్ డూమ్ అన్నది ఇశ్రాయేల్ సైన్యము చేత సృష్టించ బడిన ఎగురుతున్న సుమారు 90 కేజీల గల బరువున్న ఆకాశం వైపు నుండి వచ్చే రాకెట్ల బారి నుండి సంరక్షించే మరియు ఫిరంగి బాంబులను కూడా మధ్యలో ఆపి ధ్వంసం చేయగలరు. 2011 సంవత్సరం ఏప్రిల్ నెల కాసా ఇశ్రాయేల్ యుద్ధంలో అనేక రాకెట్లు ఫిరంగిలు దీని ద్వారా నేలమట్టం చేయబడ్డాయి. ఒక సాయంకాలం నేల మార్గంలో ఇశ్రాయేలు కాసా మీద యుద్ధం చేయుటకు ఆ సైన్యము వెళ్తూ ఉంది కానీ అసైన్యాన్ని చాలా ఇబ్బంది పెట్టేటట్లు ఇసుక తుఫాను రేగింది. తమకు వ్యతిరేకంగా ఏమీ కనబడకుండా అందర్నీ కూడా ఇసుకతో కప్పేసి ఓడిపోయే విధముగా చేసి భయాన్ని పుట్టించింది. తన సైన్యం యొక్క కెప్టెన్ ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఆ ఇసుకలో మోకరించి దేవుని వైపు చూచి ప్రార్థించడం ప్రారంభించారు. 

 

అయ్యో ఇసుక తుఫాను తగ్గినట్లు కనబడలేదు దానికి బదులుగా ఇంకా ఎక్కువ అవ్వడం ప్రారంభించింది. దేవుడు మనకు సహాయం చేయలేదు అని తలంచిన సైన్యం అంతా కూడా అలాగే ఇసుకలో పడుకుండిపోయారు. రాత్రి గడిచిపోయింది తెల్లవారింది. తుఫాను అంతా కూడా తగ్గిపోయి ముందున్న నేలను తేటగా చూడడానికి సహాయపడింది. అప్పుడే దేవుడు తమను ఎలాంటి పెద్ద ప్రమాదం నుండి కాపాడారు అని ఎరిగి ఆ సైనికులు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. కారణము ఆ సైనికులు నడిచి వచ్చిన మార్గంలో పెద్ద సంఖ్యలో మైన్స్ అనగా నేలలో పెట్టబడిన బాంబులు ఇసుకలో పెట్టబడి ఉన్నాయి. వాటిని పేల్చుటకు కావలసిన ఆ వైర్లు ఆ ఇసుకలో ఉండుట ఆ సైనికుడు చూశారు. ఒక్కరు దాని మీద అడుగు వేసి ఉంటే సమస్త సైన్యము పెద్ద ప్రమాదానికి గురై ఉండేది. దీని గ్రహించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. 

 

కొన్ని సమయాల్లో ప్రభువు తన పిల్లలకు చేస్తున్న కార్యాలు తమకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనబడుతున్నప్పటికీ ఎన్నడును ఆయన కీడు చేసే దేవుడు కాదు. మన కనుపాపలో గల కనుగుడ్లు ఎలాగా సంరక్షించబడుతున్నాయో మనల్ని కాపాడుతున్న దేవుడు కూడా మనల్ని అదేవిధంగా సంరక్షించే దేవుడుగా ఉన్నారు. మధ్యాహ్నం వచ్చే రోగమునకు, వేటగాని యొక్క ఉరి నుండి మనలను ఆయన తప్పిస్తున్నారు. కాబట్టి కార్యాలు మనం ఎదురు చూసినంతగా జరగకుండా వ్యతిరేకంగా జరుగుతుందే అని కలత చెందకడి. ఆయన సమస్తాన్ని మేలుకొరకే నడిపిస్తారు. 

- శ్రీమతి. జయంతి భాగ్యనాదం గారు 

 

ప్రార్థన అంశం:

ఆమెన్ విలేజ్ టీ.వీ ఆర్థిక అవసరాల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino perabet perabet giriş perabet perabet giriş perabet perabet giriş perabet güncel giriş jojobet jojobet giriş jojobet güncel giriş Holiganbet Holiganbet Giriş Holiganbet Güncel Giriş Superbetin Superbetin Giriş Superbetin Güncel Giriş pashagaming pashagaming giriş pashagaming güncel giriş betcio Betcio Giriş betcio güncel giriş atlasbet atlasbet giriş atlasbet güncel giriş Piabet Piabet Giriş Ngsbahis Ngsbahis Giriş İnterbahis İnterbahis Giriş Klasbahis Klasbahis Giriş Coinbar Coinbar Giriş Limanbet Limanbet Giriş İmajbet İmajbet Giriş Restbet Restbet Giriş Matbet Matbet Giriş Jasminbet Jasminbet Giriş Belugabahis Belugabahis Giriş Online casino nz Best payout online casino nz matbet jojobet jojobet giriş jojobet güncel giriş bahsegel bahsegel bahsegel matbet romabet lunabet