Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.07.2023
Share:

By Village Missionary Movement

Sunday, 23-Jul-2023

దిన ధ్యానము(Telugu) 24.07.2023

 

అంశం: పోరాడుము

 

"మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను" – రోమీయులకు 15:32

 

చెప్పులు బాగుచేసే పనిని చేసే వ్యక్తి ద్వారా లోకాన్ని మార్చగలము అనేదాన్ని నిరూపించి చూపించిన వ్యక్తి విలియం కేరి. లోకాన్ని బాగు చేయుటకు పుట్టిన వారు అని కూడా చెప్పవచ్చు. 1793 వ సంవత్సరం కలకత్తాలో అడుగుపెట్టిన విలియం కేరి ఒకసారి కూడా తన సొంత దేశంనకు తిరిగి వెళ్ళలేదు. 40 సంవత్సరాలు చాలా కష్టపడి ప్రభువు యొక్క పనిని చేసి ముగించారు. సమస్యలు, పోరాటాలు ఈయన జీవితంలో ఒక భాగముగా అయిపోయాయి. అతని యొక్క భార్య మొదడుకు సంబంధించిన రోగముతో బాధపడుతూ ఉండేది. పసికందు కూడా అనారోగ్యంతో మరణించింది. అయినప్పటికీ అన్ని రకములైన శోధనలను సాధనములుగా మార్చారు విలియం కేరి. దీనివల్ల ప్రారంభించబడిన శిరంపూర్ యూనివర్సిటీ వేల కొలది మంది విద్యార్థులను తయారు చేసింది. ఈ యూనివర్సిటీ ఇంతవరకు ప్రఖ్యాతి గాంచినదిగా ఉండడానికి గల కారణం ఆయనే. జీవిత కాలంలో అన్ని రకములైన శ్రమలను పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో పోరాడి జయించారు. 

 

బైబిల్లో కూడా ఇలా పోరాడి దీవెనలను పొందుకున్న వ్యక్తి యాకోబు. అతని మామ అయినా లాబాను ఇంటిలో సంపాదించుకుని తిరిగి వస్తున్న మార్గంలో ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు ఒక పురుషుడు తెల్లవారె వరకు అతనితో పోరాడి ఆయనను జయించ లేనందున ఆయన యొక్క తొడ గూటి మీద కొట్టారు. యాకోబు దేవునితో పోరాడి జయించిన దాన్ని మనం చదువుతా ఉన్నాం. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! శపించబడిన భూమిలోనే మనము జీవిస్తూ ఉన్నాం. సులువుగా దేనిని కూడా ఎవరి వద్ద నుండి పొందుకోలేము. యాకోబు ఒంటరిగా ఉండి పోరాడి దేవుని వద్ద నుండి దీవెనలను పొందుకున్నాడు. యాకోబు మాత్రమే కాదు ఇంకా బైబిల్లో అనేకమంది తమ యొక్క కృపావరముల కొరకు దేవునితో పోరాడి పొందుకున్న వారిని మనం చూస్తున్నాం. మనము ప్రతి దినమునకు కావలసిన కృపలను దేవుని యొద్ద నుండి పోరాడి పొందుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రార్థించి పోరాడి పొందుకున్న దాన్ని మనం చూస్తున్నాం. మనము మనకు అవసరమైన అన్ని విధములైన దీవెనలను పొందుకొనుటకు కచ్చితంగా పోరాడాలి. దేవున్ని విడిచిపెట్టకుండా ఎడతెగక పోరాడుదాం విజయం ఖచ్చితంగా సాధిస్తాం. 

- శ్రీమతి: శక్తి శంకర్ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:

ఫిలిప్ గాస్పల్ టీం పరిచర్య ద్వారా దర్శించబడుతున్న నూతన గ్రామాల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet cashwin tambet grandpashabet bahiscasino amgbahis betbey amgbahis radissonbet betpuan cashwin matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet