Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.03.2021
Share:

By Village Missionary Movement

Thursday, 18-Mar-2021

దిన ధ్యానము(Telugu) 18.03.2021

మొదటి హతసాక్షి:-

"అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను" - అపో.కార్యములు 7: 60

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విహారాబాద్ ప్రాంతమునకు     చెందిన యెహోవా షామ్మ సువార్తికుడు సంఘ సభ్యుడు సంజీవుడు. ఈయన క్రీస్తు నిమిత్తము ఒక గుంపు చేత హత్య చేయబడి కొన్ని సంవత్సరాల క్రితం హతసాక్షి గా మరణించారు. క్రైస్తవ చరిత్రను తిరిగి చూచిన యెడల ఇలాంటి లక్షల కొలది ప్రజలు దేవుని కొరకు హతసాక్షులుగా మరణించియున్నారు. వీళ్ళ యొక్క పునాది మీదే ప్రస్తుత సంఘము కట్టబడి ఉంది.

బైబిల్లో మొదటి హతసాక్షిగా మరణించిన వ్యక్తి స్టెఫెను. యేసుక్రీస్తు పునరుద్దనుడైన తరువాత శిష్యుల యొక్క సంఖ్య విస్తరించబడింది. కాబట్టి ఏర్పరచబడిన 7గురు వ్యక్తులకు సంఘము యొక్క బాధ్యతలు ఇవ్వబడ్డాయి దాంట్లో ఆహారము పంచిపెట్టుటకు నిర్ణయించబడిన వ్యక్తి ఈ స్టెఫెను. పరిశుదాత్మతో నింపబడినవాడిగా ప్రజల మధ్యలో మంచి సాక్ష్యం పొంది అద్భుత, ఆశ్చర్య కార్యములు చేశారు. యూదుల మధ్యలోను పౌరుషముతోను యేసుక్రీస్తు గురించి ప్రసంగించినప్పుడు ప్రజలు వాళ్ళకు వెతిరేకముగా లేచి ఆబద్ధ సాక్ష్యములను పుట్టించి రాళ్లు రువ్వి చంపుటకు గుమికూడారు. క్రూరమైన గాయములతో రక్తపు మడుగులో వాళ్ళను క్షమించమని ప్రార్ధించాడు. అప్పుడు యేసయ్య తండ్రి కుడి పార్శమున ఉండుట చూసారు చివరికి హత సాక్షిగా మరణించారు. సంఘము యొక్క మొట్టమొదటి హతసాక్షి ఇతనే. 

దీనిని చదువుతున్న మనము దేవుని కొరకు ఎలాంటి పనిచేస్తున్నాం. ఆయనను ఎలాగూ ఘనపరుస్తున్నాం. ఆయన కొరకు ఏ ఏ కార్యములు త్యాగం చేసియున్నాం. స్టెఫెను భోజనము పంచి పెట్టుటకు నియమించబడినవాడే కానీ అద్భుత ఆశ్చర్య కార్యములతో ప్రసంగించాడు. పరిశుద్దాత్ముడు కార్యముచేసాడు. మనము ఇది మన పని కాదు నేను సేవకుడను కూడా కాదు అని ఆత్మల విషయమై ప్రక్కకు వెళ్లిపోతున్నామా? తన ప్రాణాన్ని పెట్టి మన ప్రాణమును రక్షించిన యేసుక్రీస్తు కొరకు ఏదైనా చేయకుండా వుండవచ్చా? అందరి యొద్ద కూడా ఎప్పుడు సువార్తను ధైర్యముగా ప్రకటించి మన ప్రాణాన్ని పెట్టి కూడా ఆత్మల సంపాదన చేయడానికి సిద్ధంగా ఉందాం. పరిశుద్దాత్ముడు మనకు తోడుగా ఉండును గాక! ఆమెన్
-    శ్రీమతి. భువన ధన బాలన్

ప్రార్ధనా అంశం:-
ఆంధ్ర రాష్ట్రంలో గల వెదురువాడ గ్రామంలో రక్షించబడుతున్న వ్యక్తులు వారి యొక్క ఆత్మీయ జీవితంలో బలపరచబడేటట్లు ప్రార్థిద్దాం. 

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet