Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.08.2023
Share:

By Village Missionary Movement

Friday, 18-Aug-2023

దిన ధ్యానము(Telugu) 18.08.2023

 

అంశం: జయించినవాడు

 

"కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేని గూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును" - ఫిలిప్పీయులకు 3:15

 

1. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వెనకబడి వెళ్లిపోయిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తొట్రిల్లిపోకుండా కాపాడుతున్న దేవున్ని పట్టుకుని నీవు నిలబడిన యెడల నీవు జయించిన వాడవు. 

 

2.అందరూ నిన్ను అనుమానించినప్పుడు నీవు నిన్ను అనుమానించుకోకుండా నిన్ను నీవు నమ్మిన యెడల నీవు జయించినవాడు.

 

3.సహనము లేని ఈ భూమిలో సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని నీవు సహనముతో ఉండిన యెడల నీవు జయించినవాడు. 

 

4. నీవు నీ యొక్క నిజ జ్ఞానం వలన నిండిన వాడిగా ఉన్నప్పటికీ జ్ఞాని వలె ఎదుగుటకు నీ జ్ఞానము కనబడాలి అని ప్రయత్నించకుండా ఉండని యెడల నీవు జయించిన వాడవు. 

 

5. విజయమైన అపజయమైన నిన్ను నీవు కోల్పోకుండా నిదానముతో నడుచుకొనగలిగిన యెడల నీవు జయించిన వాడవు. 

 

6. నీవు మాట్లాడుతున్న యదార్థమైన మాటలను ఇతరులు అబద్ధమాటాలతో నీ మీద నేరము మోపుతున్నప్పుడు దానిని విని బెదరకుండా దానిని ఓర్చుకొనిన యెడల నీవు జయించిన వాడవు. 

 

7. నీ జీవితంలో సంపూర్ణ బలముతో నీవు కట్టిన అన్నింటిని అన్యాయముగా పగలగొట్టబడుతున్నప్పుడు నీవు సహనముతో మరల కొట్టుటకు మనసు కలిగి ఉండిన యెడల నీవు జయించిన వాడవు. 

 

8. నీకు రాజులు, మంత్రులు అలాంటివారు స్నేహితులుగా ఉండినప్పటికీ సాధారణమైన స్నేహితులను కూడా నీవు అశ్రద్ధ చేయకుండా వాళ్లను కూడా నీవు ఘనపరిచిన యెడల నీవు జయించిన వాడవు. 

 

9. నీవు చేసే సత్క్రియలను ఇతరులు చూచి పొగడాలి అనే దప్పికను నీవు కలిగి ఉండి కుడి చేయి చేసిన దానిని ఎడమ చేతికి తెలియనవసరం లేదు అనే ఆలోచన నీకు ఉండని యెడల నీవు జయించిన వాడవు. 

 

10. లోకమును లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా నీ హృదయము దేవున్ని ప్రేమించి ఆయన మీద ఉన్న ప్రేమతో లోకంలో ఉన్న వాళ్లను ప్రేమించిన యెడల నీవు జయించిన వాడవు. 

 

11. నీ సంతతి వారున , ప్రతి మనుష్యడు కూడా లోకములో దేవుని చేత తయారు చేయబడిన వారని గ్రహించి ఏ ఒక్కరు కూడా అశ్రద చేయకుండా ఉండిన యెడల నీవు జయించిన వాడవు. 

- 'కిప్లింగ్' రాసిన "ఇఫ్" అనే పుస్తకము నుండి రాయబడినది. 

 

ప్రార్థన అంశం:-

తర్వాత రాబోతున్న ఐదు సంవత్సరాలలో ప్రతి రాష్ట్రంలోనూ 500 మంది మిషనరీలు లేపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet