Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.03.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 21-Mar-2021

దిన ధ్యానము(Telugu) 21.03.2021 (Kids Special)

ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం

వన్ వే జీసస్ మాత్రమే.

"యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నను" - యోహాను 14: 6

హాలో పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే బుష్ అనే శబ్దం ఆకాశంలో వినేసరికి బయటకు పరిగెత్తుకొని వచ్చి హయ్య విమానం ఎగురుతుంది రండి రండి అందమైన లైన్ వేస్తూ వెళ్తుంది అని అందరిని పిలిచి చెప్తారు కదు. విమానమును దూరంనుండి చూచుటకు ఎంత సంతోషంగా ఉంటుంది, అలాగే దాంట్లో ఎక్కి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది. అందరికి ఆశగా ఉందా? అయితే ప్రార్థన చేయండి యేసయ్య కచ్చితంగా సహాయం చేసి మీ ఆశను తిరుస్తారు. 

ఒక విమానంలో ఇద్దరు అన్నయ్యలు ప్రయాణం చేసేవారు. ఇద్దరు కూడా మంచి బట్టలు వేసుకొని కూర్చొనిఉన్నారు. ఒక అన్నయ్య పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించాడు. మీరు కూడా ప్రయాణంలో, స్కూల్ కు వెళ్ళేటప్పుడు ప్రక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడి ఫ్రెండ్ అయిపోతారు కాదు? అవును ప్రేమతో మాట్లాడి ఇతరుల యొక్క పరిస్థితులను తెలుసుకోవాలి సరేనా. 

ఒక అన్నయ్య అడిగారు మీరు పేరు ఏంటి? మీరు ఏ పని చేస్తుంటారు? అందుకు అతడు నా పేరు కార్తీక్ నేను బిజినెస్ చేస్తున్నాను. అనేక దేశాల్లో మా బిజినెస్ ఉంది. మా నాన్న కోటీశ్వరుడు మాకు అనేక మంది పనివాళ్ళు వున్నారు అన్నాడు. మరి మీరు అని అడిగాడు అందుకు అతను నా పేరు రమేష్ , నేను కూడా నా తండ్రి పని కొరకే వెళ్తున్నాను. ఆయన అనేక కోట్ల గల ధనవంతుడు. ప్రపంచమంతా కూడా ఆయన యొక్క పనివాళ్ళు పని చేస్తున్నారు అని చెప్పిన వెంటనే కార్తీక్ అన్నయ్యకు ఆశ్చర్యం వేసింది. ఎలా అని అడిగేలోగా రమేష్ అన్నయ్య చెప్పాడు నేను ఒక మిషనరీగా పని చేస్తున్నాను మా నాన్న యేసు నామంలో స్వస్థత జరుగుతుంది, చదువుకొనుటకు జ్ఞానం ఇస్తున్నారు, సమస్యలు తీర్చబడుతున్నాయి, వినేవాళ్ళు పొందుకొనేటట్లు కార్యం చేస్తున్నారు. అదిమాత్రమే కాదు పరలోకంలో కూడా చోటు ఇస్తున్నారు అని చెప్పిన రమేష్ అన్నయ్యను వైపు దృష్టి మళ్లించ కుండా ఉండిపోయాడు కార్తీక్ అన్నయ్య. ఏమిటి ఇది అంత ఉచితమేన నాకు దొరకదా అనే వాంఛతో చూసిన కార్తీక్ అన్నయ్య తన హృదయాన్ని తెరిచి యేసయ్యకు చోటు ఇచ్చారు. యేసయ్య ప్రేమను ఇంకను చెప్తూ వచ్చారు రమేష్ అన్నయ్య. ఆయన మాటలు వినుటకు ఇంపైనవిగా ఉండేవి కార్తీక్ అన్నయ్యకు. విమానం క్రిందకు దిగింది ఇద్దరకు విడిపోవడానికి మనస్సు లేక ఇద్దరు చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.

హాలో ప్రియమైన పిల్లలు ఇద్దరి యొక్క ప్రయాణం సూపర్ గా సాగింది కాదు. ఎన్ని కోట్ల ఆస్థి ఉన్నాను పరలోకమునకు వెళ్లలేం. అక్కడకు వెళ్లడానికి ఒకే మార్గం యేసయ్య మాత్రమే. మరి పిల్లలు మీ జీవితంలో యేసయ్య ఉన్నారా? చెక్ చేసుకోండి. లేకపోతే ఈ దినమే యేసయ్యేకు చోటు ఇవ్వండి. పరలోకమును కోల్పోకూడదు అది చాలా ప్రాముఖ్యం. ఒకే నా.
-    సిస్టర్. దేబోర

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet