Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.10.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 11-Oct-2023

దిన ధ్యానము(Telugu) 11.10.2023

 

అంశం: కూషీ యొక్క గుణాతిశయము

 

"అంతలో కూషీ వచ్చినా యేలిన వాడా రాజా, నేను నీకు శుభసమాచారము తెచ్చితిని; యీ దినమున యెహోవా నీ మీదికి వచ్చినవారినందరిని ఓడించి నీకు న్యాయము తీర్చెనని చెప్పినప్పుడు" - 2సమూయేలు 18:31

 

పరిశుద్ధ బైబిల్లో అనేకమంది పరిశుద్ధుల జీవితాలు గురించి రాయబడి ఉంది. కొంతమంది వ్యక్తులు యొక్క జీవితం మన ముందు ఉదాహరణగాను మరియు హెచ్చరిక గాను రాయబడి ఉంది. ఈ దినము మనము కూషీ అనే వ్యక్తి యొక్క గుణాతిశయము గురించి ధ్యానిస్తూ మనల్ని మనం సరి చేసుకుందాం. 

 

కూషీ ఆజ్ఞాపించిన పనిని చేసేవాడు. ఏ విధముగా అంటే యోవాబు చేత నీవు వెళ్లి చూసిన దానిని రాజునకు చెప్పుము అనే ఆజ్ఞ వచ్చిన వెంటనే త్వరగా ప్రయాసపడిన దానిని మనం చదువుతున్నాం. నాకు పరిచర్య చేయడానికి ఆసక్తి కానీ పనిని వదులుకోలేను పార్ట్ టైం గా పరిచర్య చేసి దేవుని ఆజ్ఞను నెరవేర్చాలి అని తలంచవచ్చు. మీరు కూడా కూషీ వలె పరిగెత్తుకుని వెళ్లి రాజు స్థానంలో ఉన్నవారికి సువార్త ప్రకటించగలరు. యేసుప్రభు యొక్క ఆజ్ఞలను చక్కగా చేసి పని స్థలములలో సాక్షిగా ఉండి ఆత్మల రక్షణ చేయుటకు దేవుడు కృప చూపును గాక! 

 

కూషీ, నిదానంగా పరిగెత్తాడు. మనం చేస్తున్న పని పని స్థలం కావచ్చు లేక పరిచర్య స్థలం కావచ్చు అలాగే నీకు రావలసిన ఉన్నత స్థలము ఆలస్యం కావచ్చు అందుకొరకు తొందరపడకుండా నిదానంగా పనిచేసే ఇతరులతో పోల్చుకుని మన యొక్క సమాధానాన్ని కోల్పోకుండా శ్రద్ధ కలిగి ఉండి నడుచుకొనుటకు మనము పిలవబడి ఉన్నాం. 

 

కూషీ క్రమముగా ప్రకటించాడు. యుద్ధభూమిలో జరిగిన సంఘటనను క్రమముగా తేటగా వివరిస్తున్నాడు. మనము దేవుని సన్నిధిలో వేచి ఉండి పొందుకున్న మాటలు ఇతరులకు అర్థమయ్యే విధముగా బోధించుటకు పిలవబడి ఉన్నాం. 

 

కూషీ చేసిన ఈ కార్యము రాజునే కలతపరిచింది. అవును దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతను పై స్థానంలో ఉన్న వారిని కూడా క్రమపరిచి దేవుని వైపునకు నడిపించగలదు. 

 

ప్రియమైన వారలారా! పైన చెప్పబడిన కూషీ యొక్క గుణాతిశయములు మనలో కనబడుతున్నాయా లేదా ఈ దినమే మనలను మనమే చూసుకుందాం మనలను వాడుకొనుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు మరి మనము సిద్ధంగా ఉన్నామా? 

- శ్రీమతి. దవమని వైరవేల్ గారు

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్లో హాస్పిటల్కు చికిత్స కొరకు వచ్చిన వారు దేవుని ప్రేమ చేత పట్టబడేటట్లు ప్రార్థద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet esbet holiganbet tambet grandpashabet betgit radissonbet