Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.10.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 18-Oct-2023

దిన ధ్యానము(Telugu) 18.10.2023

 

అంశం: ప్రశ్నించని విధేయత

 

"నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను" - ఆదికాండము 6:22

 

ఒక ధనవంతుడు తన ఇంటి పని కొరకు మనుషులు కావాలి అని ప్రకటన ఒకటి ఇచ్చాడు. ప్రకటన చూచి అనేకమంది యవనస్తులు వచ్చారు. రెండు మూడు రోజుల నుంచి అతను చెప్పినట్లు పనిచేసేవారు తర్వాత ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా అతనిపైన సనుగుకోవడం ప్రారంభించారు. నేను ఎంత చదువుకున్నాను? నా తెలివితేటలు ఏమిటి? నాకు ఇలాంటి పని సెట్ అవ్వదు అని చెప్పి బయలుదేరి వెళ్లి వెళ్లిపోయేవారు. కానీ ఒక యవ్వనస్తుడు మాత్రం తరచుగా పనిచేస్తున్నాడు. ఆ ధనవంతుడు అక్కడ ఉన్న రాళ్ళను తీసి అవతల వేయమని చెప్పేవాడు. మరల వారం వచ్చి ఆ వెయ్యబడిన రాళ్ళను ఇటువైపు వేయమని చెప్పేవాడు. ఈ యవ్వనస్తుడికి ఒక వారం అంతా అ పని జరుగుతూ ఉండేది కూలి ఇచ్చేవాడు. ఆ యవ్వనస్తుడు ఇలా అవసరము లేని పని చెప్తున్నాడు అని చెప్పి రాడు అని అనుకున్నాడు కానీ మరుసటి వారం కూడా ఆ యవ్వనస్తుడు పనికి వచ్చాడు. ఈ ధనవంతుడు అలా జరుగుతుంది అని అనుకోలేదు అయితే ఆ యవ్వనస్తుడిని పిలిచి తన చదువుకు తగినట్లుగా ఆయనకు పని అప్పగించాడు. ఎందుకు అని ఎలాంటి ప్రశ్న అడగకుండా యజమానుని ఆజ్ఞకు లోబడినందున నిజాయితీగా ఆ యవ్వనస్తుడు గొప్ప పనిని సంపాదించుకున్నాడు. 

 

ఒక మనిషి తన జీవితంలో సగం మాత్రమే విధేయతతో నడవడం అది ప్రమాదకరము. భూమిలో పాపము పెరిగినందువలన దేవుడు ఈ లోకాన్ని పతనము చేయడానికి సిద్ధపడినప్పుడు నోవాహు అనే దేవుని దాసుడ్ని దేవుడు చూచి మాట్లాడుతున్నారు. ఆయన కుటుంబాన్ని కాపాడుకొనుటకు ఒక ఓడను తయారు చేయమన్నాడు. ఎందుకు అని ప్రశ్న వేయకుండా నోవాహు దేవుడు చెప్పినట్లు దేవుని కొలత ప్రకారము చక్కగా ఓడ తయారు చేశారు. ఆ కుటుంబము నాశనం నుండి కాపాడబడింది. తర్వాత అబ్రహాము 100 సంవత్సరాలు అప్పుడు కనిన కుమారుని మోరియా పర్వతం మీద బలి అర్పించమని దేవుడు చెప్పారు. అప్పుడు దేవుని మాటకు లోబడిన అబ్రహాము తన భార్యతో కూడా చెప్పకుండా తన కుమారుని తీసుకుని వెళుతున్నాడు. ప్రశ్నించని విధేయత చూచిన ప్రభువు ఆయనను లోకమంతటకి విశ్వాసులకు తండ్రిగా మార్చారు.  

 

ప్రియమైన వారలారా! మన వ్యక్తిగత జీవితంలో మనం దేవునికి లోబడుతున్నామా? ప్రశ్నలు అడగకుండానే ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు సిద్ధపడుతున్నామా? అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నారు. ఆయనకు లోబడినప్పుడు అనేక మందికి ప్రయోజనకరమైన పాత్రగా మార్చుటకు ఆయన శక్తివంతుడు అయి ఉన్నాడు. విధేయత జీవితం యొక్క హెచ్చింపునకు మొదటి మెట్టు అనేదాన్ని మర్చిపోవద్దు. అవును నోవాహు, అబ్రహం వలె మనము కూడా ప్రశ్న అడగకుండా లోబడదాం. దేవుని చేత దీవించబడుదాం. 

- శ్రీమతి. శశికళ పరమశివం గారు 

 

ప్రార్థన అంశం:-

మీడియాలో పరిచర్యలో పనిచేస్తున్న మిషనరీలు కొరకు ప్రార్థన చేద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet esbet holiganbet tambet grandpashabet betgit radissonbet