Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.10.2023
Share:

By Village Missionary Movement

Monday, 23-Oct-2023

దిన ధ్యానము(Telugu) 24.10.2023

 

అంశం: ఆసక్తి

 

"నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే" - గలతియులకు 4:18

 

దానియేలు అంటేనే అపవిత్రమైన దానిని భుజించకుండా పౌరుషము కలిగిన వాడిగా ఉండిన దానిని మనకు గుర్తుకు వస్తుంది. అది మాత్రమే కాదు దేవుని శక్తి గురించి దేవుని గురించిన పౌరుషము కలిగిన వాడు. రాజు కలను చూచి కలత చెందిన సమయంలో కలను దాని యొక్క భావమును చెప్పుటకు అందర్నీ పిలిపించాడు. ఇక్కడే దానియేలు దేవుడు మర్మములను బయలుపరిచేవాడు అని పౌరుషముతో రాజు దగ్గరికి వెళ్లి సమయం అడుగుతున్నాడు. తరువాత దానియేలు ప్రార్థిస్తున్నాడు. తన స్నేహితులను కూడా ప్రార్థించమని అడిగాడు. దేవునికి స్తుతులు చెల్లించి తన విశ్వాసాన్ని వ్యక్తపరిచి పౌరుషముతో ప్రార్థిస్తున్నాడు. అదేమిటంటే జ్ఞానము బలము నీకు చెందినది మీరే జ్ఞానులకు జ్ఞానమును దయ చేస్తున్నవారు అని ప్రార్థించాడు.  

 

దేవుడు దానియేలు యొక్క పౌరుషమును చూసి ఆ కలను, కల యొక్క భావమును బయలుపరిచారు. దానియేలు రాజుముందు నిలబడి దేవుడే దానిని బయలుపరిచాడు అని చెప్పగలిగాడు. ఇది మా వలన జరిగినది కాదు మర్మములను బయలుపరచిన వాడు దేవుడే అని తనను హెచ్చించకుండా దేవున్ని హెచ్చించుటకు కారణమైంది. ఆయన ప్రతిరోజు దేవునితో మంచి సంబంధం కలిగి ఉండి దేవుని గురించి బాగా గ్రహించిన వాడిగా ఉన్నాడు అందువలన దానియేలలో దేవుని గూర్చిన పౌరుషము మండుతున్నదిగా ఉండేది. ఎన్ని ఆటంకములు వచ్చిన దేవున్ని విడవలేదు. బైబిల్ ధ్యానము , ప్రార్థన, దేవునితో మనము కలిగి ఉన్న బంధాన్ని చూపించుట ఇవన్నీ మనం గ్రహించి ఉండాలి. దానియేలు గ్రహించి ఉండి దానియేలు మూడు పూటలా కూడా ప్రార్థిస్తున్నాడు అని బైబిల్ లో రాయబడి ఉంది. 

 

ప్రియమైన వారలారా! ఈ దినం అనేకమైన కార్యాల కొరకు పౌరుషము చూపిస్తున్న మనము దేవుని కొరకు పౌరుషం కలిగిన వారుగా ఉంటున్నామా? లేనియెడల దేవున్ని మనము గ్రహించని రీతిగా ఇంకా గ్రహించలేదు అని అర్థము. ఆయనతో ఉన్న బంధము మనకు తక్కువగా ఉన్నది. ఈ చివరి దినాలలో మన ప్రతి ఒక్కరము క్రీస్తు కొరకు పౌరుషము కలిగిన వారుగా లేవాలి అని దేవుడు ఎదురుచూస్తున్నారు. దేవునితో ఉన్న బంధాన్ని సరిచేసుకుని రాజులు ఎదుటను అధికారుల అందరి ముందును దేవుని కొరకు పౌరుషాన్ని చూపించే వారిగా సిద్ధపడదాం. మనమే క్రీస్తు యొక్క సైన్యము. మన ద్వారానే మనదేశంలో ఉజ్జీవము. 

- బ్రదర్. పొన్నమని శామ్యూల్ రాజా గారు 

 

ప్రార్థన అంశం: 

మీడియా పరిచర్యలో అనేకమంది ప్రజలు దేవుని ప్రేమను రుచి చూచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet