Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.10.2023
Share:

By Village Missionary Movement

Monday, 30-Oct-2023

దిన ధ్యానము(Telugu) 30.10.2023

 

అంశం: వేచి యుందుము

 

"ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును" - కీర్తనలు 46:10 

 

విమల్ టు వీలర్ లో వెళ్లేటప్పుడు కిందపడి నడవలేని పరిస్థితిలో ఇద్దరు సహాయముతో ప్రఖ్యాతిగాంచిన ఎముకల డాక్టర్ వద్దకు వెళ్లాడు. తాను చాలా బాధతో ఉన్నందువలన డాక్టర్ వెంటనే వచ్చి చూస్తారు అని ఆలోచించాడు కానీ నర్స్ ఫస్ట్ సైడ్ చేసి పేరు, వయసు, ఫోన్ నెంబర్ అడిగి రాసుకొని చేతిలో టోకెన్ ఇచ్చారు. చేతిలో టోకెన్ చూసిన విమల్ చాలా ఇబ్బంది చెందాడు. ఎందుకంటే టోకెన్ నెంబర్ 33. రెండు గంటలైనా 20 నంబరే టోకెన్ జరుగుతా ఉంది. విమల్ వేచి ఉండలేక నేను చాలా బాధతో నొప్పితో ఉన్నాను డాక్టర్ వచ్చి చూడకుండా ఇలా కూర్చోబెట్టి విడిచి పెట్టేసారే అని బాధపడ్డాడు. నీవు సహనము కలిగి ఉంటే డాక్టర్ గారి యొక్క శ్రేష్టమైన చికిత్స పొందుకోవచ్చు అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది వేచి ఉండుము సహనము కలిగి ఉండము స్వస్థత పొందుకుంటావు అనే మాటలు రాసిన బోర్డును ఒక పెద్దాయన తనకు చూపించారు. 

 

ఈ దినపు గాబరాతో నిండిన లోకంలో బిజీగా జీవితంలో వేచి ఉండుట ప్రశాంతంగా ఉండుట అన్నది అనేకుల్లో లేదు. డాక్టర్ కొరకు బస్సు కొరకు ట్రైన్ కొరకు కూడా జీవితంలో వేచి ఉన్నారు కానీ ప్రశాంతంగా లేరు. కానీ ఆత్మీయ జీవితంలో వేచి ఉండటం అన్నది ప్రజలకు లేనేలేదు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో విమోచింపబడి కానాను వైపు వచ్చేటప్పుడు ఒకపక్క ఎర్ర సముద్రము మరొక పక్క ఫరో యొక్క సైన్యము ఉండినప్పుడు దేవుని వద్దకు వెళ్ళినప్పుడు మీరు వేచి ఉండి దేవుడు మీ కొరకు చేస్తున్న కార్యాన్ని మీ రక్షణ చూడండి అని అంటున్నారు. స్టాండ్ స్టిల్ అని ఇంగ్లీష్ బైబిల్ లో ఉంది ఇంకనూ నిలిచి ఉండి ఏమి చేయాలో తోచక ఉన్నప్పుడు సొంతంగా ఏమీ చేయకుండా ఉండుడి అని మోషే తన కర్ర చూపిన వెంటనే దారి దొరికింది వెంటనే ఆ దారిలో వారు ప్రయాణం చేశారు. అది మాత్రమే కాదు ఈ దినము చూసిన ఐగుప్తీయలను మీరు ఎన్నరో చూడరు అని వాగ్దానం వారి కనులు ఎదుట నెరవేర్చబడింది. 

 

 ప్రియమైన వారలారా! వేచి ఉండట మనకు నచ్చని కార్యము కావచ్చు కానీ ఇంతవరకు వేచి ఉన్నను నాకు దొరకలేదు అని సొంత ప్రయత్నము చేయకుండా ఉండి సనుగు కొనకుండా ఉండండి. ఈ దినం అలాంటి సమస్త కార్యాలు ఆపి ఆలస్యము చేసినా దేవుడు నా కొరకు సిద్ధము చేసిన దేవుని ప్రణాళిక నాలో నెరవేరుతుంది అని విశ్వాసముతో వేచి ఉండుడి. దేవుడు మీ మీద పెట్టుకున్న ప్రణాళికలు మీ ద్వారా నెరవేరుస్తారు. 

- శ్రీమతి అనుభూ జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:

కన్మణి పిల్లలు యేసు కొరకు అనే ప్రార్థన పరిచర్యలో అనేకులు తమను చేర్చుకునేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet casinomilyon jojobet palacebet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet