Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.11.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 15-Nov-2023

దిన ధ్యానము(Telugu) 15.11.2023

 

అంశం: స్తుతి పాట

 

"యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక" - కీర్తనలు 18:46

 

ఒక నావలో ఇద్దరు విశ్రాంతి పొందుకున్న సైనికులు ప్రయాణిస్తున్నారు. ఒకరు బ్రిటిష్ దేశానికి చెందినవారు మరియొకరు జర్మనీ దేశానికి చెందినవారు. బ్రిటిష్ సైనికుడు చిన్నప్రాయం నుండి తన తల్లి నేర్పించిన పాటను ఎప్పుడు పాడుతూ ఉంటారు. ఆ పాట శక్తిమంతుడైన దేవుడు తప్ప వేరే దాగు చోటు నేను ఎరుగును, విడవకుండా ప్రేమ చేత నన్ను ఎత్తుకొని నడిపించును. మీరే నా నిరీక్షణ మీరే నాకు సహాయం చేసేవారు ఏమీలేని పేదవాడ నైన నన్ను మీ ప్రేమతో పట్టుకున్నారు అనే పాటను నావలో పాడుతున్నారు. ఈ పాటను విన్న జర్మనీ సైనికుడికి ఇదే స్వరము ఇదే పాట రెండవ ప్రపంచ యుద్ధంలో నేను విన్నానే అని గుర్తుకు వచ్చింది. వెంటనే ఆయన మీరు రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పని చేశారా అని అడిగాడు. ఆ బ్రిటిష్ సైనికుడు అవును అన్న వెంటనే మీకు వ్యతిరేకంగా జర్మనీ సైన్యంలో ఉండేటప్పుడు నేను క్రీస్తుని అంగీకరించినందున ఈ పాటను మీరు పాడిన స్వరం విని మిమ్మల్ని కాల్చకుండా వదిలేసాను అన్నాడంట. ఇద్దరు సంతోషంగా దేవుని స్తుతించారు. ఒక పాట ఆయన ప్రాణాలను కాపాడింది అలానే దేవుని స్తుతించే స్తుతులు, స్తుతి పాటలో కొంత శక్తి ఉన్నది అని వింటే ఎంత ఆశ్చర్యం కదు. ఖచ్చితంగా అది నిజమే బైబిల్లో కూడా ఒక సంఘటన చూడగలము యెహోషువపాతు రాజు యుద్ధంలో పాడి స్తుతించడానికి మనుషులను యుద్దానికి ముందు నిలబడబెట్టినారు. వారు పాడి స్తుతించినప్పుడు దేవుడు వాళ్లకు వ్యతిరేకంగా వచ్చిన రాజులు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా లేచి వాళ్లకు వాళ్లే చంపుకున్నారు. దేవుడు వారికి విజయాన్ని ఇచ్చారు. దావీదు పాడి స్తుతించేవాడిగా ఉన్నాడు సింహమును ఎరుగుబంటి నుండి గొర్రెలను రక్షించుటకు దేవుడు బలాన్ని దావీదుకి ఇచ్చారు. గొలియాతును కూడా దావీదు జయించగలిగాడు. సౌలులో ఉండిన అపవిత్ర ఆత్మను ఆయన సితార వాయించడం చేత వెళ్లగొట్టాడు.

 

ఈ దినము కూడా ప్రత్యుపకారము ఎదురు చూడకుండా కాపాడే మన రక్షకుడు కునుకకా నిద్రపోక ఆయన రెక్కల కింద మనలను కాపాడుతూ వస్తున్నారు. మనము ఎరుగని సమయంలో మన మీదకు రావడానికి సిద్ధంగా ఉన్న కీడు నుండి మనల్ని తప్పించుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆయనను స్తుతించుట ఎప్పుడు మన నోటిలో ఉండనివ్వండి. కుటుంబము ఎలాంటి ఇరుకైన పరిస్థితిలో ఉన్నను, అవసరతలో ఉన్నప్పుడు, అప్పుల బాధలో ఉండినప్పటికిని పౌలు సిలా వలె పాడి దేవున్ని స్తుతించుడి. కుటుంబ ప్రార్థనను విడవకుండా ఉండుడి. చెరసాల తలుపులు తనంతట తామే తెరవబడినట్లు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయ! 

- బ్రదర్. సెల్వ రాజు గారు 

 

ప్రార్థన అంశం: 

మోక్ష ప్రయాణం అనే మన పత్రిక వంటి అన్ని పత్రికలు కూడా సక్రమంగా ముద్రింపబడినట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino