Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.11.2023
Share:

By Village Missionary Movement

Friday, 17-Nov-2023

దిన ధ్యానము(Telugu) 17.11.2023

 

అంశం: సమర్పణ

 

"లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను" - అపో.కార్యములు 9:6

 

నరులను చంపి భుజించే పప్పువా దీవి ఆదివాసి ప్రజలను క్రైస్తవ వ్యక్తులుగా మార్చిన వ్యక్తి జాన్ హెన్రీ హోన్స్ అనే మిషనరీ (1866- 1934). ఈయన ఆ ప్రజలకు క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు చాలా ఆసక్తి చూపించారు. ఒక మిషన్ సంస్థ ద్వారా నావలో పప్పువా అనే దీవికి వెళ్లి అక్కడున్న ప్రజల పరిస్థితి చూసిన వెంటనే ఒక క్షణం ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. శరీరంలో వస్త్రం లేకుండా సహించలేని విధముగా దుర్వాసన తో నిలబడి ఉన్నారా ప్రజలు. మొట్టమొదటిగా ఆ ప్రజలు యొక్క భాషను నేర్చుకొని వాళ్లతో ప్రేమగా పరిచయం పెంచుకోవడం ప్రారంభించారు. వాళ్లలో కనబడిన మూఢనమ్మకాలను అలవాట్లను పూర్తిగా మార్చారు. స్కూల్లను, ఇళ్ళను వాళ్లకి కట్టించారు. వాళ్ళ యొక్క భాషలో బైబిల్ చదుటకు సహాయం చేశారు. అందువలన పప్పువా దీవి యొక్క ప్రజల యొక్క జీవిత విధానం మారింది. మనుషులను చంపి తినే ప్రజలు యేసుప్రభు ప్రేమ వలన మనుషులను ప్రేమించడం ప్రారంభించారు. అందుకు సమస్త కారణము జాన్ హెన్రీ. ఆయన పప్పవా దీవి ప్రజల యొక్క రక్షణ కొరకు తన జీవితాన్ని సమర్పించారు. 

 

 అపోస్తులులకార్యము 9వ అధ్యాయంలో ప్రభువు సౌలు అనబడిన పౌలు దర్శించిన విధానం చూస్తున్నాం. ఈ సౌలు క్రైస్తవ ప్రజలను పట్టి బంధించి ఎరుషలేమునకు తీసుకొని రావాలి అని పత్రికలను సంపాదించుకుని వెళ్ళాడు. అందుకొరకే ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక వెలుగు ఆయన దర్శించింది. ఆ స్థలములోనే సౌలు దేవుని యొక్క స్వరమును విని నేను ఏమి చేయాలి అని మీరు ఆశిస్తున్నారు అని తనను దేవునికి సమర్పించుకున్నాడు. అలా సమర్పించిన సౌలు ద్వారానే దేవుడు 13కు పైబడిన పత్రికలను బైబిల్లో రాసి పెట్టారు. తిమోతి అనే యవ్వనస్తున్ని దేవుని యొక్క పరిచర్య చేయుటకు గల కారణంగా ఉన్నారు. 

 

ప్రియమైన వారలారా సమర్పణ అన్నది మన దగ్గర ఉన్నదాన్ని దేవునికి ఇచ్చుటను ఆయనకు సమర్పించుటయు చూపెడుతుంది. క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పౌలు యొక్క సమర్పణ చేత అనేకమంది సేవకులు తయారు చేయబడ్డారు. అలానే పత్రికలు రాయబడ్డాయి. ఈ పౌలు గూర్చి ఈ దినము వరకు దేవుని సంఘములలోను సేవకుల మద్యలో విశ్వాసుల మధ్యలో మాట్లాడబడుతున్నారు. ప్రసంగింపబడటం గల కారణంగా ఉన్నారు. ఈ దినము మిమ్మల్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు అనేక వేలకొలది ప్రజల యొక్క రక్షణార్థమైన పాత్రగా మీరు మారగలరు. మనకు ఈ భూమి పైన ఇవ్వబడిన జీవితకాలం చాలా అల్పమైనది అనేదాన్ని గుర్తించుకొని ఆయన స్వరము విని ఆయన చిత్తము చేయుటకు మనల్ని సమర్పించుకుందాం. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:

మన క్యాంపస్ లో ఉండి తర్ఫీదు పొందుకుంటున్న యవ్వన మిషనరీల కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort