Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.11.2023
Share:

By Village Missionary Movement

Monday, 20-Nov-2023

దిన ధ్యానము(Telugu) 20.11.2023

 

అంశం:- కలిసికట్టుగా హస్తములను లేపుదాం

 

"ప్రవక్తయైన యొకడు ఇశ్రాయేలు రాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను-యెహోవా సెలవిచ్చునదేమనగా-ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే; నేను యెహోవానని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీచేతి కప్పగించెదను" – 1 రాజులు 20:13 

 

చీమల పుట్ట కట్టుటను కాకి ఒకటి గమనించింది. మీరు అంత చిన్నవాళ్లు ఇంత పెద్ద పుట్టను ఎలా కట్టబోతున్నారు అని కాకి హేళన చేసింది. చీమలు నెమ్మదిగా తమ పనులు చేసుకుంటూ వెళ్లాయి. కొన్ని దినములు తర్వాత మూడు అడుగుల ఎత్తు గల పట్టను చీమలు కట్టుకోగలిగాయి. కాకికి దాని చూసి ఆశ్చర్యం అనిపించింది. ఎలా మీరు చేయగలిగారు అని అడిగినందుకు చీమలు మేము కలిసికట్టుగా పని చేసాము అన్నాయి. అవును ఒంటరిగా నిలబడి చేసే కార్యాలు కలిసికట్టుగా చేసిన యెడల గొప్ప కార్యాలు చేయగలం. 

 

బైబిల్లో ఇలా పనిచేసిన రాజే ఆహాబు. బెన్హదదు అనే సిరియా రాజు తనతో 32 మంది రాజులను, మిక్కిలి రథములతోనూ గుర్రములతోనూ చిన్న దేశం అయిన ఇశ్రాయేలు పైకి యుద్ధమునకు వచ్చాడు. 33 మంది రాజులు కలిసి చుట్టూ వచ్చారు. తర్వాత ప్రవక్త ఇశ్రాయేలు రాజైన ఆహాబు యొద్దకు వచ్చి ఆ విస్తారమైన జన సమూహమును చూసావా ఇదిగో నేనే యెహోవాను అని నీవు ఎరిగేటట్లు ఈ దినము దానిని చేతికి అప్పగిస్తాను అని దేవుడు నీకు చెబుతున్నారు అన్నాడు. ఎవరి ద్వారా అని ఆహాబు అడిగినందుకు రాజ్యాధిపతులలో ఉన్న యౌవనులచేత జరుగునని యొక్క ప్రవక్త చెబుతూన్నాడు. యుద్దాన్ని ఎవరు ప్రారంభించాలి అని అడిగినప్పుడు ఆ ప్రవక్త మీరే అంటున్నాడు. యెహోవా దేవుడు చెప్పినట్లు చేసి రాజు సిరియాను గెలిచాడు. 

 

ప్రియమైన వారలారా మనము కూడా దేశాన్ని స్వతంత్రించుకొనే సైన్యము మనమే. మన భారతదేశంలో కోట్ల కొలదిమంది ప్రజలు దేవున్ని గ్రహించకుండా ఉన్నారు. సంఘాలు దీని కొరకు లేచి పనిచేయాలి. మనం ఏమి చేయబోతున్నాము మనం మాత్రమే ఒంటరిగా ఉంటే ఎలాంటి ఉజ్జీవం రాదు. మనము ఏక మనసుతో కలిసి పని చేస్తున్నామా. మనలో జ్ఞానులు, బలవంతులు అనేకులు లేరు అయినప్పటికీ పరిశుద్ధాత్మ చేత మనం ప్రసంగించే సువార్త ద్వారా ప్రజలను రక్షించుటకు దేవుడు ఇష్టపడుతున్నారు కాబట్టి కలవరి ప్రేమను ఎలా చూపిస్తున్నాం? లోకపు ముగింపు యొక్క యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను అనే వాగ్దానాన్ని నమ్మి మనము పనిచేస్తాం. దేశమంతా సువార్త ధ్వనులను ఎత్తుదాం. నరకం వైపు పరిగెడుతున్న ప్రజలను ఆపి వాళ్లను పరలోకవాసులుగా చేద్దాం. ఆమెన్! 

- సిస్టర్. బ్యూలా గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్లో ఉంటున్న రిటైర్డ్ మిషనరీల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş matbet giriş matbet matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom giriş deneme bonusu casibom vaycasino vaycasino giriş meritking meritking giriş realbahis realbahis giriş casibom casibom giriş casibom casibom giriş imajbet imajbet giriş imajbetapp grandpashabet grandpashabet giriş grandpashabet güncel bets10 bets10 giriş bets10 güncel giriş matbet matbet giriş alobet betmartin pashagaming ultrabet lunabet betzula meritking jojobet jojobet jojobet jojobet jojobet betgit radissonbet grandpashabet romabet nesinecasino grandpashabet casibom