Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.01.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 24-Jan-2024

దిన ధ్యానము(Telugu) 24.01.2024

 

అంశం:- బాధ మరియు బలహీనత

 

"నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణచేయగా యెహోవా-తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను" – 1 సమూయేలు 30:8

 

బైబిల్లో అధిక దుఃఖమును అనుభవించిన వ్యక్తి యోబు. సాతాను యోబు యొక్క జీవితంలో ఎక్కువ బాధను కలుగజేశాడు. ప్రతి నిమిషము శోధించుటకు నేను ఏపాటి వాడను అని అంటున్నాడు యోబు. అంతగా శోధనలు అంచలంచలుగా వస్తూ ఆయనను ఇబ్బంది పెట్టాయి. జీవితములో ఆస్తి అంతటినీ కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, భార్య చేత గాయపరచబడి ఆదరణ ఇచ్చుటకు వచ్చిన స్నేహితులు చేత బాధింపబడ్డాడు, శరీరము అనారోగ్యంతో నిండిపోయింది అది చాలదు అన్నట్లు ఆయన మనసు అందరూ గాయపరిచారు. శరీరంలో బాధ అన్నది నూటికి నూరు శాతం అనుభవించిన వ్యక్తి యోబు. అయినను తన హృదయములో బలము ఉన్నది దేవుడే నా రక్షణ ఆయన నన్ను చంపివేసినను నేను ఆయన మీద నా నమ్మకం కలిగి ఉంటాను అని సాక్ష్యము పలుకుతున్నాడు యోబు. ఇదే యోబు యొక్క బలము నా రక్షకుడు విమోచకుడు ఆయన సజీవుడు నేను ఆయనను కనులారా చూస్తాను అన్నదే ఆయన యొక్క విశ్వాసం, బలము. యోబుకు బాధను కలుగజేసిన సాతాను తానను చూచి పారిపోయాడు. ఆస్తితో, బిడ్డలతో మరల యోబు దీవించబడ్డాడు. 

 

మీరు కూడా మీ యొక్క జీవితంలో మీ శరీరంలో ఎక్కువ నొప్పితో బాధపడుతున్నారా ఏమవుతుందో అని కలత చెందుతున్నారా? నేను కోల్పోయిన సంతోషం మరలా వస్తుందా అని ఆలోచన కలిగి ఉన్నారా? కలవరపడకుడి దేవుడు నీవు కోల్పోయిన సమస్తాన్ని మరల తిరిగి నీకు ఇస్తాడు అని విశ్వాసంతో బలవంతులు కండి. నొప్పి భరించుటకు హృదయంలో కచ్చితంగా బలం ఉంటుంది. ఆ బలమైన విశ్వాసముతో యోబు వలె లేవండి మీ జీవితాన్ని శోధించుటకు వచ్చిన సాతాను మిమ్మును విడిచి పెట్టి పారిపోతాడు. 

 

యోబు వలె శోధింపబడుతున్న విశ్వాసపు గుంపులారా బలపరచబడుడి లోకంలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన నీ దుఃఖమును, బాధను అన్నింటిని ఎరిగి ఉన్నాడు. నీ స్థితిని మార్చబడడానికి చాలా సులువైన కార్యము మనము చేయవలసింది అంతా ఆయనను నమ్మి విశ్వాసముతో ముందుకు వెళ్లడమే. ఆయన ఇచ్చిన వాగ్దానాలు మారనవి ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. అవును యోబును రెండంతలుగా దీవించిన ప్రభువు మిమ్మల్ని కూడా దీవిస్తారు . 

- శ్రీమతి. మల్లికా దయాలన్ గారు 

 

ప్రార్థన అంశం:-

24 గంటలు చైన్ ప్రేయర్ అన్ని ఫీల్డ్ లో జరిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort