Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.03.2024
Share:

By Village Missionary Movement

Saturday, 16-Mar-2024

దిన ధ్యానము(Telugu) 16.03.2024

 

అంశం: హృదయ లోపల ఉంది

 

"కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును" - 1 కోరింథీయులకు 14:15

 

నేను ఆత్మతో పాడెదను సత్యముతో పాడెదను అని ఒక క్రైస్తవ యవనస్తుడు తన యొక్క కంపెనీలో నైట్ పని చేసుకుని ఇంటికి సైకిల్ పై వస్తున్నాడు. ఆ టైములో ఆయన పాట పాడుతూ వస్తున్నాడు. సింహముల పైనను పాములు పైన నడిచి వెళ్లదును. సాతాను యొక్క శక్తిని నేను వెళ్ళగొట్టుటకు నాకు అధికారం ఉండదని పాడుతూ వస్తున్నాడు. వస్తున్న త్రావలో హఠాత్తుగా ఎక్కడ నుండొ ఒక కుక్క అరుస్తున్న శబ్దం వినబడింది. వెంటనే ఆ యవ్వనస్తుడు సైకిల్ను చాలా వేగంగా తొక్కుకొని ఊపిరి పీల్చుకోకుండా ఇంటికి వచ్చి చేరుకున్నాడు. ఇది ఒకవేళ మనకు నవ్వు పుట్టించవచ్చు కానీ వాడు పాడుతున్న పాట వాడి హృదయము లోపల నుండి పాడాడ అని ఆలోచిద్దాం.

 

అపోస్తులుడైన పౌలు కోరింది సంఘమునకు రాస్తున్నప్పుడు ఇలా రాస్తున్నాడు. నేను ఆత్మతో పాడెదను సత్యముతో పాడెదను అని. అలా అంటే మరి మన పాడుతున్న పాటలను ఆత్మతో సత్యముతో పాడుతున్నామా? ఈరోజు సంఘ ఆరాధనను, ప్రార్ధన గుంపులను దేవునికి కృతజ్ఞతలు చెప్పినట్లు దేవుని పాటల పాడుతున్నాం కానీ ఏమిటి పరితాపకారం అంటే మనం పాడుతున్న పాటకును మన జీవితమునకును సంబంధం లేకుండా మనము దాని పాటించకుండా ఉంటున్నాం. 

 

ఒక సమయంలో ఒక భక్తుడు రాస్తున్న ఒక బుక్కును నేను చదివాను. దాంట్లో పాటలో చెప్తున్నట్లు మనము జీవించలేదు మారుగా మన క్రైస్తవులు అబద్ధములను పాటలుగా పాడుతున్నారు అని రాసి ఉంది. ఉదాహరణకు యేసుక్రీస్తు వెనక నేను వెళ్లడానికి సిద్ధము అని పాడుతున్నం గానీ దేవుని సేవకు రమ్మంటే మనం ఏమి చేస్తున్నాం ఒక్కసారి ఆలోచిద్దాం. 

 

ప్రియమైన వారలారా! మనము పాడుతున్నట్లే మనము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మనము కొన్ని సంవత్సరాలకు మునుపు ఆలయానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ గ్రంథము, పాటల పుస్తకము, రాసుకొనుటకు నోటుబుక్కు తీసుకొని చర్చికి వెళ్లే వాళ్ళము. కానీ నేటి యుగములో స్మార్ట్ ఫోన్ మన చేతిలో పెట్టుకుని వేలుతోనే అన్ని పనులు చేస్తున్నాం. ఏమి చేయాలన్నా స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం. సంఘంలో ఈరోజు మ్యూజిక్ వేస్తున్న మ్యూజిక్ కోసం మనం పాడవద్దు మనము పాడుతున్న పాటలో దేవుని యొక్క వార్తను మన ఆత్మను ఉజ్జీవింపజేసి మనం పాడదాం. మనం పాడుతున్న పాటల ద్వారా మన తలంపులు దేవుని వద్దకు దేవుని వైపు తిరగాలి మన పక్కన కూర్చున్న వాళ్ళు ఉత్సాహము పొందేటట్లు పాడాలి. కాబట్టి మనకు జీవమును ఇప్పటివరకు ఇచ్చిన దేవునికి మనము జీవముతో ఉన్నప్పుడే హృదయము లోపల నుండి ఆనందంతో పాడదాం. 

- సిస్టర్. జాస్మిన్ పాల్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన దగ్గర ట్రైనింగ్ చేస్తున్న యవ్వన మిషనరీల కొరకు ప్రార్థించండి

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet