Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.05.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 07-May-2024

దిన ధ్యానము(Telugu) 07.05.2024

 

అంశం:- సత్క్రియలు చేసెదము 

 

“సత్‌ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును” - రోమీయులకు 2:7

 

మెళితే దీవిలో అపోస్తులుడైన పౌలును పాము ఒకటి కాటు వేసింది. ఆ దీవి యొక్క ప్రజలు పౌలును నరహంతకుడిగా భావించారు. పౌలు ఎప్పుడు చనిపోతాడు అని ఎదురుచూస్తూ వేచి ఉన్నారు. పౌలు కొరకు బాధపడే వారు ఎవరూ లేరు. ఆయనను కాపాడుటకు ఎలాంటి ప్రయత్నము చేయలేదు కానీ పౌలు అయితే ఆ దీనికి యజమానుడు యొక్క తండ్రి జ్వరం వలన మంచంలో ఉంటుండగా ఆయన కొరకు ప్రార్థించి స్వస్థపరిచారు. మిగిలిన రోగులు అందర్నీ కూడా స్వస్థపరిచారు. ఈ పౌలు యొక్క సహాయము కొరకు ఆ దీవి ప్రజలు అవసరమైన అన్నింటిని ఇచ్చి ఘనపరిచి ఆ నావలో వాళ్ళని పంపించారు. 

 

ఇలాంటి సత్క్రియలను మనము చేసినప్పుడు ఆత్మలు రక్షింపబడడం మాత్రమే కాదు వారు మనకు మంచి బంధువులుగా స్నేహితులుగా వారు మారుతారు. ఇంగ్లాండ్ యుద్ధములకు గల ప్రధానమంత్రి అని పిలవబడిన వినిష్టం చర్చిల్ బాలుడుగా ఉండేటప్పుడు ఒక బురద ఊబిలో చిక్కుకుపోయాడు. ఆయన కాపాడండి కాపాడండి అని అరిచినప్పుడు పక్కనే ఉన్న వ్యవసాయకుడు ఒకరు పరిగెత్తుకుని వచ్చి ఆయనను కాపాడారు. ఇందు కొరకు వినిష్టం యొక్క తండ్రి తన కుమారుడు చదివే ఆ బడిలోనే వ్యవసాయకు ని కుమారుడిని కూడా చదివించారు. తర్వాత ప్రభువు రెండో సర్కిల్ ఆ వ్యవసాయకుని యొక్క కుమారుడిని పై చదువు కొరకు లండన్ లో ప్రఖ్యాతిగాంచిన సెయింట్ మేరీస్ మెడికల్ కాలేజీలో చదివించారు. ఆయన ప్రసిద్ధిగాంచిన పెన్సిలిన్ మందును కనిపెట్టిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈయన నిమోనియా జ్వరం వలన పీడింప బడినప్పుడు పెన్సిలిన్ మందు ద్వారా కాపాడారు. 

 

ఆ వ్యవసాయకుడు మరియు ఆయన తండ్రి సత్క్రియల చేత విన్సెంట్ సర్కిల్ రెండు మార్లు కాపాడబడి రెండో ప్రపంచ యుద్ధంలో విజయాల పొంది యుద్ధమునకు విజయ ప్రధానమంత్రిగా పేరుగాంచారు. అతని వలన పూర్తి ఇంగ్లాండే కాపాడబడింది. దీనికి సత్క్రియయే కారణమైంది కాబట్టి ఆయన చేసిన సత్క్రియ కృతజ్ఞత కలిగినదిగా మేలును తీసుకుని వచ్చింది. 

 

క్రైస్తవులమైన మనము సత్క్రియలను చేయుటలో నిరుత్సాహపడకుండా చేస్తూనే ఉందాం. ఎలాంటి ప్రతిఉపకారము చూడకుండా మనము చేసే ఆత్మీయ పనులు లోకానుసారమైన మేలులను ఇహలోకమందును పరమందును మనకు ఫలితం ఇవ్వడం కచ్చితం. 

- శ్రీమతి. ఫాతిమా సెల్వరాజ్ గారు 

 

ప్రార్థన అంశం:-

జూన్ నెలలో మన యొక్క మిషనరీ పిల్లలు ఎడ్యుకేషన్ యొక్క అవసరాల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet radissonbet nesinecasino betbey cratosroyalbet grandpashabet betpuan betsalvador matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş https://tr.holiganbet-30temmuz.art/