Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.05.2024
Share:

By Village Missionary Movement

Saturday, 25-May-2024

దిన ధ్యానము(Telugu) 25.05.2024

 

అంశం:- దైవీకమైన ఆజ్ఞ 

 

"మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు" - కీర్తనలు 110:4

 

అమెరికా యొక్క 36వ రాష్ట్రపతి అయిన లిండన్ టీ జాన్సన్ పదవి స్వీకారము చేసుకున్న ఫోటో చాలా ప్రఖ్యాతిగాంచినది. జాన్ ఎఫ్ కెనడి ఒకరి చేత కాల్చి చంపబడ్డారు తర్వాత ఆ దినమే జరిగిన పదవీ ప్రమాణ స్వీకారపు కార్యములో పాల్గొనుటకు ఎయిర్ఫోర్స్ విమానము గదిలో లిండన్ జాన్సన్ నిలబడి ఉన్నారు. ఆయనతో ఆయన భార్య లేడీ బర్డ్ జాక్విన్ కెనడీ నిలబడి ఉన్నారు. ఆ విమానంలో పెట్టి ఒక అమెరికా రాష్ట్రపతి యొక్క పదవి ప్రమాణస్వీకారం ఒక డిస్టిక్ కలెక్టర్ ద్వారా జరిపింపబడింది. ఒక కేథలిక్ ప్రార్థన పుస్తకము ప్రమాణ పుస్తకముగా వాడబడినది అదే మొదటిసారి. 

 

ఈ దినపు లేఖన భాగంలో చెప్పబడినట్లు చరిత్రలో ఇంతవరకు తీసుకోబడిన ప్రమాణాల్లో చాలా భక్తి అభివృద్ధి కలిగినది, ఒడంబడికలో శ్రేష్టమైనది ఇదే. క్రీస్తు యొక్క యాజకత్వం అహరోను సంతతిని ఆధారంగా ఉండలేదు. దేవుడు నియమించిన మెల్కీసెదెకు యాజకుడుగాను రాజుగాను ఉండినట్లు యేసుక్రీస్తు మన నిత్యమైన రాజుగాను యాజకుడిగాను ఉన్నారు. 

 

ప్రియమైన వారలారా భూలోకపు యాజకత్వంలో జంతువులు యొక్క రక్తము చెల్లించబడింది కానీ క్రీస్తు తన తాను పాపం కొరకు సమర్పించుకున్నారు. యేసుక్రీస్తు భూలోకమునకు యాజకుడిగా నియమింపబడిన గొర్రె పిల్లగా తన బాధ్యత నెరవేర్చారు. అలానే ఈ లోకంలో ఎంతోమంది అనేక విధములైన ప్రమాణాలు ఇస్తున్నారు కానీ అన్ని విధములైన వాగ్దానములు ఒడంబడికలు నెరవేర్చబడుట తక్కువే కానీ మన తండ్రి అయిన దేవుడు తాను చెప్పినట్లు మనందరి కొరకు ఆ ఒడంబడికను నెరవేర్చారు. కాబట్టి ఆయనే మన నిత్యరాజుగా ఉన్నారు. మరలా వస్తాను అని చెప్పి వెళ్లిన ఆయన మీద నిరీక్షణ కలిగి ఉంటాం. వస్తానని చెప్పిన వారు కచ్చితంగా మనల్ని తీసుకుని వెళ్ళటకు వస్తారు. ఇంతవరకు అని చెప్పిన కార్యములన్నీ కూడా నెరవేర్పులు జరుగుతున్నాయి. ఆయన కచ్చితంగా వస్తారు భూమి మీద న్యాయం తీర్చుటకు న్యాయాధిపతిగా వస్తారు అన్నది కచ్చితంగా జరుగుతుంది. ఆయన దర్శించుటకు మనం సిద్ధపడదాం. 

- శ్రీమతి. కుమారి సుమ గారు 

 

ప్రార్థన అంశం:-

మన సేవకుల ద్వారా ఫీల్డ్ లో జరుగుతున్న పరిచర్యలో దేవుడు ఆత్మల పంట దయచే లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort