Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.06.2024
Share:

By Village Missionary Movement

Friday, 14-Jun-2024

దిన ధ్యానము(Telugu) 14.06.2024

 

అంశం:- నా గురించి మాట్లాడకు

 

"క్రీస్తే నాయందు జీవించుచున్నాడు" - గలతియులకు 2:20

 

విలియం కేరిని వృద్ధాప్యము కొద్దిగా బలహీనపడేటట్లు చేసింది. అనేక సంవత్సరాల కఠినమైన ప్రయాసము వలన బుద్ధి బలహీనత పడింది. ఈ పరిస్థితుల్లో అలెగ్జాండర్ టఫ్ అనే యవ్వన మిషనరీ భారతదేశంలోకి వచ్చారు. ఆయన తరచుగా విలియం కేరిన దర్శించి కేరి యొక్క త్యాగపూరితమైన పనులను పొగుడుతూ ఉండేవాడు. ఒకసారి విలియం కేరి టఫ్ అనే వ్యక్తిని చూసి నా ప్రియ స్నేహితుడా మీరు తరచుగా నా గురించి మాట్లాడవద్దు నా గురించి పొగుడుతూ మాట్లాడుతున్నారు నేను మరణించిన తర్వాత నా గురించి ఏమీ మాట్లాడవద్దు కానీ కేరి యొక్క రక్షకుడు గురించి మాత్రం మాట్లాడండి అని చెప్పి తన దీనత్వాన్ని బయటపెట్టారు. 

 

బైబిల్లో కూడా పరిశుద్ధుడైన పౌలు ద్వారా దేవుడ అనేకమైన కార్యములను అనేక క్రియలను చేసి యున్నారు. వాటిలో కొన్ని 

 

1. లుస్త్రాలో పౌలు ఒక కుంటివానిని బాగు చేశాడు.

 

2. పౌలు యొక్క ఉపదేశముల చేత లూథియా యొక్క హృదయం తెరవబడింది.  

 

3. అపవిత్ర ఆత్మ చేత సోది చెబుతున్న చిన్నదానిని బాగు చేశారు. 

 

4. ఎఫెసు పట్టణంలో శిష్యుల మీద చేతులు ఉంచుట వలన వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు.

 

5. పౌలు యొక్క రుమాళ్లను చేతి నడిగుడ్డను రోగులు పైన వేసిన వెంటనే వారు రోగం నుండి స్వస్థత పొందుకున్నారు. పవిత్ర ఆత్మల పారిపోయాయి. 

 

6. పౌలు ఉపదేశం విన్న మంత్రగాళ్లు వారి వద్ద ఉన్న 50,000 వెండి నాణెములు విలువ గల పుస్తకాలను అగ్నిలో కాల్చివేశారు. 

 

7. మరణించిన వ్యక్తిని మరలా ప్రాణంతో లేపారు 

 

8. మెళితే అనే దీవిలో పాము కరిచినను పౌలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు 

 

9. పౌలు, సిలలు చెరసాలలో మధ్య రాత్రిలో ప్రార్థించి స్తుతించి పాడినప్పుడు చెరసాల తలుపులు బ్రద్దలు అయ్యాయి, అందరి బంధకాలు తెల్చబడ్డాయి. 

 

ప్రియమైన వారలారా పౌలు ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు జరిగినప్పటికీ నేను కాదు ఈ కార్యము చేసినది క్రీస్తే అని తేటగా చెప్పగలిగాడు. నేను పాపులలో ప్రధాన పాపిని అని అంటున్నాడు. మనము మన జీవితంలో ఎలా ఉంటున్నాము? గర్వముగా మాట్లాడుతున్నామా? లేదా యేసుప్రభు రక్షకుడు అని ఆయన గురించి మాట్లాడుతున్నామా? కొద్దిగా ఆలోచిద్దాం. 

- సిస్టర్. ఫాతిమా గారు 

 

ప్రార్థన అంశం:-

ఉత్తర భారత దేశంలో 500 మంది మిషనరీలు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino perabet perabet giriş perabet güncel giriş jojobet jojobet giriş jojobet güncel giriş Holiganbet Holiganbet Giriş Holiganbet Güncel Giriş Superbetin Superbetin Giriş Superbetin Güncel Giriş pashagaming pashagaming giriş pashagaming güncel giriş betcio Betcio Giriş betcio güncel giriş atlasbet atlasbet giriş atlasbet güncel giriş Piabet Piabet Giriş Ngsbahis Ngsbahis Giriş İnterbahis İnterbahis Giriş Klasbahis Klasbahis Giriş Coinbar Coinbar Giriş Limanbet Limanbet Giriş İmajbet İmajbet Giriş Restbet Restbet Giriş Matbet Matbet Giriş Jasminbet Jasminbet Giriş Belugabahis Belugabahis Giriş Online casino nz Best payout online casino nz jojobet jojobet giriş jojobet güncel giriş meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş bahsegel bahsegel bahsegel bahsegel bahsegel perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş belugabahis matbet romabet