Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.06.2024
Share:

By Village Missionary Movement

Saturday, 22-Jun-2024

దిన ధ్యానము(Telugu) 22.06.2024

 

అంశం:- ఆశ్చర్యకరమైన ప్రేమ

 

"అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” - రోమీయులకు 5:8

 

ఒకసారి సాధు సుందర్ సింగ్ హిమాలయ పర్వతము అడుగు భాగంలో ప్రయాణం చేస్తున్నాడు. అప్పుడు అడవి అగ్ని చేత కాలుతూ ఉన్నది. దానిని ఆపుటకు ఆ ఊరి ప్రజలు ప్రయత్నిస్తున్న దానిని చూశారు. దానిలో కొందరు మండుతున్న ఒక చెట్టుని చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగినప్పుడు ఆ చెట్టు మీద ఒక పక్షి గూడు కట్టుకొని ఉందని చూపించారు. ఆ గూటిలో కొన్ని పక్షి పిల్లలు అరుస్తున్నాయి. ఆ తల్లి పక్షి అయితే అరుస్తూ ఆ గూడు చుట్టూరు ఎగురుతూ ఉంది. ఆ అగ్ని వేగం ఎక్కువైనప్పుడు ఆ తల్లి పక్షి తన రెక్కలను చాపి తన పిల్లల మీద కూర్చుంది. ఆ చెట్టు కింద పడినప్పుడు కాలిపోయే ఉన్న తల్లి పక్షిని తీసి చూసినప్పుడు లోపల ఐదు పక్షి పిల్లలు క్షేమముగా ప్రాణంతో బ్రతికి ఉన్నాయి. ఒక పక్షికి దేవుడు ఇంత త్యాగపూరితమైన ప్రేమనిచ్చి ఉంటే మరి మనలను తన సంపూర్ణ ప్రేమతో ఎందుకు ప్రేమించరు? 

 

బైబిల్లో సొలోమోను దినములలో వచ్చిన సమస్య గురించి చూస్తున్నాం. పుట్టిన ఒక బిడ్డ గురించి ఇద్దరు స్త్రీలు గొడవ పడడం చూస్తున్నాం. సొలోమోను ఇచ్చిన తీర్పు ఏమిటి అంటే ఆ బిడ్డను రెండు భాగాలుగా చేసి ఇద్దరికి పంచి పెట్టమన్నాడు. అందుకు ఒక తల్లి దాన్ని అంగీకరించలేకపోయింది అయ్యో రాజా నా బిడ్డ ఆమెతో ప్రాణముతో ఉండనివ్వండి అని చెప్పింది. మరొక ఆమె ఆ బిడ్డను రెండుగా చీల్చి పంచమని చెప్పింది. వెంటనే సోలోమోను ఏడ్చిన ఆ తల్లికి ఆ బిడ్డను ఇవ్వమని చెప్పారు. అలాగే నరకాగ్నిలో నుండి మనల్ని తప్పించడానికి, కాపాడుటకు యేసయ్య తన్నుతాను సమర్పించుకున్నారు. 

 

యేసయ్య యొక్క సిలువ త్యాగములో తనను ఈడ్చుకుని వెళుతున్న యూదుల కొరకు, తనను అప్పగించ బోతున్న ఇస్కరియోతు యూదాను, తాను ఎవరో తెలియదు అని చెప్పబోతున్న పేతురును, తననుండి పారిపోబోతున్న శిష్యులను అందరి యొక్క పాదాలను కడిగి ఒక మాదిరిగా జీవితం జీవించారు. వాళ్లు తనను ఏమి చేస్తారో అని గ్రహించి ఉన్నప్పటికీ తన్ను తాను తగ్గించుకొని తన జీవితాన్ని ఇచ్చేటట్లు వారిని ప్రేమించే ప్రేమ అతనిలో ఉన్నది. ఆయన మన యొద్ద చూపించిన ప్రేమ మనము ఇతరుల వద్ద చూపించలేకపోతున్నాం. సమస్యలను చూసి మనం ప్రేమను మర్చిపోతున్నాం. పరిశుద్ధాత్ముడు మన ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్క అపరిమితమైన ప్రేమతో మనలను నింపేటట్లు ఆయన సన్నిధిలో సమర్పించుకుందాం. 

- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఫిలిప్పు గాస్పల్ పరిచర్య ద్వారా దర్శింపబడుతున్న గ్రామాల్లో ఉన్న వ్యక్తులు యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet ibizabet tambet grandpashabet jojobet nesinecasino betbey betgit grandpashabet betpuan cashwin matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş holiganbet giriş çarkbet çarkbet giriş deneme bonusu